MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Technology
  • వాట్సాప్ ఈ కొత్త వెర్షన్ డౌన్‌లోడ్ చేశారో అంతే.. మీ పర్సనల్ ఫోటోలు, వీడియో, చాటింగ్ హ్యాక్..

వాట్సాప్ ఈ కొత్త వెర్షన్ డౌన్‌లోడ్ చేశారో అంతే.. మీ పర్సనల్ ఫోటోలు, వీడియో, చాటింగ్ హ్యాక్..

ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే మల్టీమీడియా యాప్. భారతదేశంలోనే దాదాపు 55 కోట్ల మంది వాట్సప్‌ని ఉపయోగిస్తున్నారు. వాట్సప్ లో ప్రతిరోజూ వివిధ రకాల మెసేజులు ఫార్వర్డ్ అవుతుంటాయి. ఆండ్రాయిడ్ ఫోన్స్ కోసం గూగుల్ ప్లే స్టోర్, ఐఫోన్స్ కోసం ఆపిల్ యాప్ స్టోర్ నుండి వాట్సాప్ ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

2 Min read
Author : Ashok Kumar
Published : Aug 26 2021, 03:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

అయితే ఈ రెండు కాకుండా వాట్సాప్ ని డౌన్‌లోడ్ చూసుకోవడానికి థర్డ్ పార్టీలు కూడా ఉన్నాయి. అయితే వీటి నుండి  ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం చాలా ప్రమాదకరం. ఇప్పుడు వాట్సప్ కొత్త వెర్షన్ చాలా వైరల్ అవుతోంది, దీనిని ప్రజలు ఫోన్‌లలో థర్డ్ పార్టీ సోర్స్ లేదా ఏ‌పి‌కే ఫైల్ ద్వారా ఇన్‌స్టాల్ చేస్తున్నారు. ఈ కొత్త వెర్షన్ పేరు ఎఫ్‌ఎం వాట్సప్ కానీ ఇది మీకు చాలా ప్రమాదకరం. దీనిని ఎందుకు, ఎలా నివారించాలో  తెలుసుకోండి..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎఫ్‌ఎం వాట్సప్ అంటే ఏమిటి?

ఎఫ్‌ఎం వాట్సప్ అంటే ఏమిటి?

మీరు తెలుసుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే వాట్సప్  కొత్త వెర్షన్ పేరు ఎఫ్‌ఎం వాట్సప్, అంటే అసలైన వాట్సప్ యాప్  కి మోడిఫైడ్ వెర్షన్. ప్రజలు ఈ యాప్‌ని  ఏ‌పి‌కే లేదా థర్డ్ పార్టీ సోర్స్ నుండి డౌన్‌లోడ్ చేస్తున్నారు. ఎఫ్‌ఎం వాట్సప్ ద్వారా వాట్సప్  డిలెట్ మెసేజులను కూడా చదవచ్చు.

 ఎఫ్‌ఎం వాట్సప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ యాప్ మీ స్మార్ట్‌ఫోన్‌ని పూర్తిగా కంట్రోల్ చేయగలదు. అంటే మీ అనుమతి లేకుండా మీ ఫోన్‌లోని అన్ని యాప్స్ ఓపెన్ చేయగలదు. ఈ యాప్ మీ బ్యాంక్ ఖాతాను కూడా ఖాళీ చేయవచ్చు.

34

ఈ ఎఫ్‌ఎం వాట్సప్ 16.80.0  మోడిఫైడ్ వెర్షన్ గురించి సైబర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్ స్కీ ప్రజలను హెచ్చరించింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఒరిజినల్ యాప్‌లో లేని కొన్ని ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నాయి.

క్యాస్పర్ స్కీ  ప్రకారం ఎఫ్‌ఎం వాట్సప్ లో ట్రోజన్ ట్రయాడా ఉంది. దినితో పాటు అడ్వర్టైజింగ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ (SDK)కూడా ఉంది. ఈ రెండు కలిసి యూజర్ల ఫోన్  డివైజ్ ఐ‌డి, సబ్ స్క్రైబర్స్  ఐ‌డి, మాక్ అడ్రస్ మొదలైన వాటిని సేకరించి డెవలపర్ రిమోట్ సర్వర్‌కు పంపుతుంది.

44

 ఈ రెండు మాల్వేర్‌లు మీ  వాట్సప్ మెసేజెస్ చదువుతాయి ఇంకా గ్యాలరీలో ఫోటోలు, వీడియోలను హ్యాకర్లకు చూపిస్తుంది. ఇతర యాప్‌ల చాటింగ్‌ని కూడా నిశితంగా చూపిస్తుంది. వారు మీకు అనవసరమైన యాడ్స్ కూడా చూపిస్తారు, దీని ద్వారా ప్రజల నుండి డబ్బులు సేకరిస్తాయి. మీ ఫోన్‌లోని పేమెంట్ సర్వీస్ ఆక్టివ్ చేయడం ద్వారా  బ్యాంక్ ఖాతా నుండి డబ్బు అదృశ్యమయ్యేల కూడా చేయవచ్చు.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Smartwatch : స్మార్ట్‌వాచ్ వెనక ఓ పచ్చ లైట్ ఎప్పుడూ బ్లింక్ అవుతుంటుంది.. ఎందుకో తెలుసా?
Recommended image2
POCO: పోకో నుంచి 3 మైండ్ బ్లోయింగ్ 5G కొత్త ఫోన్లు.. భారీ డిస్కౌంట్లు, అద్భుతమైన ఫీచర్ల వివరాలు ఇవే
Recommended image3
WhatsApp Tips : మీ ఫోన్ ఇంటర్నెట్ ఆన్‌లో ఉన్నా వాట్సాప్ మాత్రమే ఆఫ్ చేయవచ్చు.. ఎలాగో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved