MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • తక్కువ ధరలో 5 సూపర్ స్మార్ట్‌వాచ్‌లు.. ఆఫర్‌ను మిస్ అవ్వకండి !!

తక్కువ ధరలో 5 సూపర్ స్మార్ట్‌వాచ్‌లు.. ఆఫర్‌ను మిస్ అవ్వకండి !!

ప్రముఖ స్మార్ట్‌వాచ్ బ్రాండ్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ప్రస్తుతం ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్  ప్రకటించింది. Apple, Samsung, Noise వంటి పాపులర్ బ్రాండ్‌ల పై  70 శాతం వరకు తగ్గింపుతో స్మార్ట్‌వాచ్‌లను పొందే సువర్ణావకాశాన్ని కోల్పోకండి. అమెజాన్ సేల్ ద్వారా ప్రస్తుతం గణనీయమైన తగ్గింపులతో అందుబాటులో ఉన్న ఉత్తమ స్మార్ట్‌వాచ్ బ్రాండ్‌ల లిస్ట్  మీకోసం... 

1 Min read
Author : Ashok Kumar
Published : Jun 07 2023, 05:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Samsung Galaxy Watch 4 ధర రూ.11,990. ఈ స్మార్ట్ వాచ్ 90 కంటే ఎక్కువ  వ్యాయామాలను ట్రాక్ చేయగలదు. అధునాతన ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్‌లతో వస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో, మీరు మీ ఫోన్‌ని చేరుకోకుండానే మీ చేతి నుండి నేరుగా కాల్‌లకు   సమాధానం ఇవ్వవచ్చు. మీకు కావలసినవన్నీ మీ చేతివేళ్ల వద్ద ఉంటాయి.
 

25

బోట్ ఎక్స్‌టెండ్ స్మార్ట్‌వాచ్ ధర రూ.2,699. ఈ స్మార్ట్ వాచ్ అలెక్సాతో వస్తుంది. ఇందులో 1.54 అంగుళాల స్క్రీన్ ఉంది. దుమ్ము, చెమట రిజిస్టేట్ కోసం 5 ATM రేటింగ్‌తో, ఈ స్మార్ట్‌వాచ్ మీ వ్యాయామ దినచర్యకు సులభంగా సరిపోతుంది.
 

35

Apple Watch SE ధర రూ.31,400. లాంగ్  బ్యాటరీ లైఫ్ ఇంకా  ప్రీమియం, స్టైలిష్ డిజైన్ వంటి ఫీచర్లతో యాపిల్ వాచ్ వస్తుంది. ఇది ఎమర్జెన్సీ SOS వంటి అధునాతన ఫంక్షన్‌లలో కూడా పనిచేస్తుంది. ఇది మూడు రంగులలో లభిస్తుంది.
 

45

నాయిస్ కలర్ ఫిట్ స్మార్ట్ వాచ్ ధర రూ.1,299. ఇది బెస్ట్  స్మార్ట్‌వాచ్ బ్రాండ్‌లలో అతి తక్కువ ధరకు వస్తుంది. దీనికి  1.69-అంగుళాల స్క్రీన్, 60 గేమ్ మోడ్‌లు, 150 వాచ్ ఫెస్‌లతో పాటు ఇతర ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది. ఇంకా 24/7 హార్ట్  బైట్ రేటును ట్రాక్ చేయడం, ఒత్తిడి స్థాయిలను పర్యవేక్షించడం, రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను కొలవడం, స్లిప్ ట్రాకింగ్ ఇంకా  మీ రుతుక్రమాన్ని సులభంగా ట్రాక్ చేయడంలో మీకు సహాయపడుతుంది.
 

55

Fire-Bolt Ninja 3 ధర రూ. 1,099. ఫైర్-బోల్ట్ అమెజాన్ సేల్ ద్వారా తక్కువ ధరలకు లభించే మరో గొప్ప స్మార్ట్ వాచ్ బ్రాండ్. ఈ స్మార్ట్ వాచ్ 60 స్పోర్ట్స్ మోడ్‌లు, 100కి పైగా క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్‌లతో దుమ్ము, వర్షపు చినుకులు, చెమటను తట్టుకునేలా నిర్మించబడింది, ఇది వివిధ అప్షన్స్ ఇంకా ఫంక్షన్‌లను అందిస్తుంది.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
మనిషి టెక్నాలజీ ని వాడాలి .. కానీ టెక్నాలజీ మనల్ని వాడితే..?
Recommended image2
ప‌క్క‌వారు ఫోన్‌లో ఏం చూస్తున్నారు? వారికి ఏం మెసేజ్‌లు వ‌స్తున్నాయి? అన్ని మీ ఫోన్‌లోనే చూడొచ్చు
Recommended image3
AI నుండి స్పష్టమైన సమాచారం కోసం.. పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఇచ్చే టాప్ 5 చిట్కాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved