MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • IPL : ఈ స్టార్ ప్లేయర్లను మెడబట్టి గెంటేయడం ఖాయం.. ఐపీఎల్ 2027 లో జరిగేది ఇదేనా..?

IPL : ఈ స్టార్ ప్లేయర్లను మెడబట్టి గెంటేయడం ఖాయం.. ఐపీఎల్ 2027 లో జరిగేది ఇదేనా..?

ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశ ముగింపు దశకు చేరుకుంది. ఈ తరుణంలో 2027 ఐపీఎల్ వేలానికి ముందే కొన్ని జట్లు తమ స్టార్ ఆటగాళ్లను వదిలించుకునే అవకాశం ఉంది. ఆ జాబితాలో ఉన్న ఐదుగురు ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

1 Min read
Author : Arun Kumar P
Published : May 21 2026, 02:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐపిఎల్ టీంలు వదిలించుకునేందుకు సిద్దమైన ఆటగాళ్లు...
Image Credit : X/ Mufaddal Vohra

ఐపిఎల్ టీంలు వదిలించుకునేందుకు సిద్దమైన ఆటగాళ్లు...

ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) సీజన్ లీగ్ దశ ముగింపుకు చేరుకుంది. ఈ తరుణంలో 2027 ఐపీఎల్ వేలానికి ముందే కొన్ని జట్లు తమ స్టార్ ఆటగాళ్లను వదిలించుకునే అవకాశం ఉంది. ఆ జాబితాలో ఉన్న ఐదుగురు ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. హార్దిక్ పాండ్యా
Image Credit : ANI

1. హార్దిక్ పాండ్యా

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. కెప్టెన్‌గా జట్టును పాతాళానికి తొక్కేశాడు. వ్యక్తిగతంగా కూడా 9 మ్యాచ్‌లలో కేవలం 172 పరుగులు చేసి, 4 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో ముంబై ఫ్రాంచైజీ అతనికి గేట్ పాస్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

36
2. మిచెల్ స్టార్క్‌
Image Credit : Getty

2. మిచెల్ స్టార్క్‌

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో పదును కోల్పోయాడు... ఇప్పటివరకు 5 మ్యాచులాడిన ఇతడు 9 వికెట్లు పడగొట్టాడు. స్టార్ బౌలర్ స్టార్క్ పైనే డిల్లీ భారీ ఆశలు పెట్టుకుంది... కానీ అతడు ఆ స్థాయిలో ఆడటంలేదు. దీంతో వచ్చే ఐపీఎల్ వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంచైజీ అతన్ని అట్టిపెట్టుకోవడం అనుమానమేనని తెలుస్తోంది.

46
3. ఇషాంత్ శర్మ
Image Credit : Getty

3. ఇషాంత్ శర్మ

వెటరన్ క్రికెటర్ ఇషాంత్ శర్మ కూడా వచ్చే ఐపీఎల్ టోర్నమెంట్‌లో కనిపించడం సందేహమే. ప్రస్తుతం ఈ సీనియర్ పేసర్ గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్నాడు. వయసు కారణంగా తుది జట్టులో ఇషాంత్‌కు చోటు దక్కడం లేదు. రాబోయే ఐపీఎల్‌కు ముందు ఇషాంత్‌కు గేట్‌పాస్ ఖాయమని అంటున్నారు.

56
4. ట్రెంట్ బౌల్ట్
Image Credit : ANI

4. ట్రెంట్ బౌల్ట్

కివీస్ ఎడమచేతి వాటం పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఈసారి ఐపీఎల్ టోర్నమెంట్‌లో తన మ్యాజిక్ చూపించడంలో విఫలమయ్యాడు. ఇతడు ఐదు మ్యాచులాడి కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.... భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అందువల్ల ముంబై ఫ్రాంచైజీ బౌల్ట్‌కు గేట్‌పాస్ ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

66
6. పృథ్వీ షా
Image Credit : X/@CricketNDTV

6. పృథ్వీ షా

ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతిభావంతుడైన ఆటగాడు పృథ్వీ షాకు ఈ ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. రాబోయే ఐపీఎల్ వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంచైజీ పృథ్వీని జట్టు నుంచి విడుదల చేసే అవకాశం ఉంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image3
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Related Stories
Recommended image1
IPL 2026: ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్స్ వీరే !
Recommended image2
IPL 2026: ముంబైకి కేకేఆర్ షాక్.. ప్లేఆఫ్స్ రేసులోకి కోల్‌కతా.. ఆ ఫోర్త్ బెర్త్ ఎవరిదో?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved