MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • పూజ చేసేటప్పుడు మీ ముఖాన్ని ఈ దిశలో ఉంచితే మీకన్నీ శుభాలే..!

పూజ చేసేటప్పుడు మీ ముఖాన్ని ఈ దిశలో ఉంచితే మీకన్నీ శుభాలే..!

ప్రతి మతానికి దేవుడిని ఆరాధించడానికి కొన్ని ప్రత్యేక నియమాలున్నాయి. హిందూ మతంలో ఉదయం, సాయంత్రం పూట దేవుళ్లను పూజించాలనే నియమం కూడా ఉంది. అయితే ఈ పూజా సమయంలో ఎన్నో నియమాలను కూడా పాటిస్తారు. అయితే పూజా ఫలితాలను పొందాలంటే మాత్రం దిశను జాగ్రత్తగా చూసుకోవాలంటున్నారు జ్యోతిష్యులు.  

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 18 2023, 09:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

వాస్తు శాస్త్రంలో దిశలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీని ప్రకారం.. ప్రతి వస్తువు లేదా ప్రతి పనికి దిశా నిర్దేశం చేస్తే.. మీరు అన్ని విధాలా ప్రయోజనాలను పొందుతారు. ఇలాంటి సమయంలో మీరు పూజ చేసేటప్పుడు దిశలను జాగ్రత్తగా చూసుకుంటే పూజా ఫలితాలను పొందుతారు. మరి వాస్తు ప్రకారం.. పూజ చేసేటప్పుడు ఏ దిశలో ముఖం పెట్టి కూర్చోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

24

ఇదే బెస్ట్ డైరెక్షన్..

వాస్తు శాస్త్రం ప్రకారం.. పూజ చేసేటప్పుడు మీ ముఖం తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వాస్తు ప్రకారం.. ఈ దిశను సానుకూల శక్తికి ప్రవేశ ద్వారంగా భావిస్తారు. అందుకే పూజ చేసేటప్పుడు మీరు ఈ దిశలో ఉండి దేవుడిని పూజిస్తే ఎన్నో రెట్లు ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా తూర్పు దిక్కున ముఖం పెట్టి పూజించడాన్ని కూడా శుభప్రదంగా భావిస్తారు. 
 

34

లక్ష్మీ దేవిని ఎలా పూజించాలి?

హిందూ మతంలో.. లక్ష్మీదేవిని సంపద దేవతగా భావిస్తారు. అందుకే మీరు ఉత్తరం దిక్కు మొకం పెట్టి అమ్మవారిని పూజిస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. సిరి సంపదలు కూడా కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు లక్ష్మీదేవి మంత్రాలను పఠించండి. 
 

44

ఇంటి గుడిలో ఈ నియమాలు పాటించండి

మీ ఇంట్లో దేవుడి గుడి కట్టేటప్పుడు దిశను జాగ్రత్తగా చూసుకోవాలి. మీ దేవుడి గుడి తలుపులుఎప్పుడూ కూడా తూర్పు వైపే ఉండాలి. దీనివల్ల మీకు అంతా  మంచే జరుగుతుంది. ఎన్నో ప్రయోజనాలను కూడా పొందుతారు. అలాగే సూర్యకిరణాలు, స్వచ్ఛమైన గాలి వచ్చే  విధంగా ఆలయానికి ఒక స్థలాన్ని ఎంచుకోవాలి. మీరు ఈ నియమాలను పాటిస్తే గనుక వాస్తు దోషం కూడా పోతుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Brahma Muhurtam: బ్రహ్మ ముహూర్తంలో ఈ 2 పనులు చేస్తే ఎంతో శుభం, ఇంతకీ బ్రహ్మ ముహూర్తం అంటే?
Recommended image2
Shivratri: మహా శివరాత్రి రోజున శివయ్య పూజలో వీటిని మాత్రం వాడకూడదు, ఎందుకో తెలుసా?
Recommended image3
కోటి రూపాయ‌లు ఇచ్చినా స‌రే.. ఈ 7 ప్ర‌దేశాల‌కు అస్స‌లు వెళ్ల‌కండి. చాణ‌క్య ఇలా ఎందుకు చెప్పారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved