MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • శివమహా పురాణం ప్రకారం...చనిపోయే ముందు ఇలా తెలిసిపోతుందా..?

శివమహా పురాణం ప్రకారం...చనిపోయే ముందు ఇలా తెలిసిపోతుందా..?

మరణం ఎప్పుడు, ఎలా వస్తుందనే విషయం మనకు తెలియకపోయినా.. దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది.  చాలా ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతూ ఉంటాయి. వాటి గురించి శివమహా పురాణం స్పష్టంగా పేర్కొన్నారు. 

1 Min read
Author : ramya Sridhar
Published : Aug 02 2024, 12:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Story of Souls

Story of Souls

హిందూ మతంలో చాలా రకాల గ్రంథాలు ఉన్నాయి.  ఆ  గ్రంథాల్లో మనకు చాలా విషయాల గురించి ప్రస్తావించారు. వాటిల్లో మరణం కూడా ఒకటి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికీ చావు తప్పదు. కానీ.. ఆ మరణం ఎప్పుడు వస్తుందో.. ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు. ఎవరూ ఊహించలేరు కూడా. కానీ.. మనిషి మరణం దగ్గరపడినప్పుడు కొన్ని క్షణాల ముందు కొన్ని సంకేతాల ద్వారా తెలుస్తుందట. ఈ విషయాన్ని శివ మహా పురాణంలో ప్రస్తావించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

మరణం ఎప్పుడు, ఎలా వస్తుందనే విషయం మనకు తెలియకపోయినా.. దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది.  చాలా ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతూ ఉంటాయి. వాటి గురించి శివమహా పురాణం స్పష్టంగా పేర్కొన్నారు. 
 

35

శివమహా పురాణం ప్రకారం..  ఒక మనిషికి మృత్యువు చేరువైనప్పుడు.. వాళ్లకు వారి నీడ  కనపడదట.  ఎందుకంటే... మరణిస్తున్న వ్యక్తికి తన నీడను చూసే శక్తి కూడా ఉండదట. అంతేకాదు... శివ మహాపురాణం ప్రకారం... మరణానికి దగ్గరైనప్పుడు ఒక వ్యక్తి శరీరం నీలం రంగులోకి మారుతుందట. అంతేకాదు.. అతని శరీరంపై ఎర్రటి మచ్చలు రావడం మొదలౌతుందట.
 

45

శివ మహాపురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణం వైపు అడుగులు వేస్తే అతని శరీరంలోని కొన్ని భాగాలు నిర్జీవంగా మారిపోతాయట. మనిషి శరీంలోని కొన్ని శరీర భాగాలు రాయిలా మారి  బరువెక్కుతాయట. వీటిలో కళ్ళు, నోరు, నాలుక, చెవులు , ముక్కు కూడా ఉంటాయి. 
 

55


ఒక వ్యక్తి మరణ సమయం ప్రారంభమైనప్పుడు అతని నాభి చిన్నదిగా మారుతుంది. నాభి శరీరానికి కేంద్రంగా పరిగణిస్తారట.. జననం, మరణం నాభితో అనుసంధానించి ఉంటాయట. మరణానికి ముందు, వ్యక్తి దృష్టికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటాడు. అతను నక్షత్రాలు , సూర్యుని చూడటం మానేస్తాడు. అంతేకాదు ఇంద్ర ధనస్సు రాత్రిపూట కనిపిస్తుందని చెబుతారు. ఈ లక్షణాలలో ఏవైనా కనిపించడం ప్రారంభిస్తే, వ్యక్తి మరణానికి దగ్గరగా ఉంటాడని అర్థమట.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Lucky Wallpapers: మీ మొబైల్‌లో ఈ వాల్‌పేపర్ ఉంటే అదృష్టం మీ వెంటే!
Recommended image2
Salt Remedies: ఉప్పును ఈ ప్లేసులో పెడితే ఇంట్లో సంపద, సంతోషం రెట్టింపు కావడం పక్కా!
Recommended image3
Vastu Tips For Wealth: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే ఈ 5 చేస్తే చాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved