MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Spiritual
  • ఫిబ్రవరిలో పౌర్ణమి ఎప్పుడంటే?

ఫిబ్రవరిలో పౌర్ణమి ఎప్పుడంటే?

magha purnima 2024: ప్రతినెలా శుక్లపక్ష పౌర్ణమి నాడు శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాగే నిష్టగా ఉపవాసం ఉంటారు. ఇలా చేయడం వల్ల సుఖసంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. అంతేకాదు ఈ రోజున గంగానది స్నానం చేసి దానం చేయాలనే నియమం కూడా ఉంది. మరి ఈ ఫిబ్రవరిలో పౌర్ణమి ఎప్పుడుందో తెలుసుకుందాం పదండి. 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Feb 21 2024, 03:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

హిందూ మతంలో మాఘ పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతినెలా శుక్లపక్ష పౌర్ణమి నాడు విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి పూజ చేస్తారు. ఈ దేవుళ్ల అనుగ్రహం ఉంటే జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. అందుకే మాఘ పూర్ణిమ శుభ సమయం, పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

మాఘ పూర్ణిమ శుభ సమయం

పౌర్ణమిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. మాఘ మాసం పౌర్ణమి ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 03.33 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఇది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 24 న సాయంత్రం 05.59 గంటలకు ముగుస్తుంది. సనాతన ధర్మంలో ఉదయ తిథికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 24 అంటే శనివారం నాడు మాఘ పూర్ణిమ జరుపుకుంటారు.
 

34

మాఘ పూర్ణిమ పూజా విధి

మాఘ పూర్ణిమ నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. సంపదకు తల్లి అయిన విష్ణువు, లక్ష్మీదేవిలను ధ్యానించడం ద్వారా రోజును ప్రారంభించాలి.

స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి.

ఆ తర్వాత నల్ల నువ్వులు, కుంకుమలను నీటిలో కలిపి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.

44

తర్వాత విష్ణువు, లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి.. పూలు, నువ్వులు, బార్లీ, అక్షతలు, గంధం, పసుపు మొదలైనవి సమర్పించండి.

దేవుడి ముందు నెయ్యి దీపం వెలిగించి భగవంతునికి హారతి ఇచ్చి విష్ణు చాలీసా పఠించండి.

చివరగా సంతోషం, శ్రేయస్సు, సంపద పెరుగుదల కోసం దేవుడిని ప్రార్థించండి. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved