MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Spiritual
  • వినాయక నిమజ్జనంలో ఈ నియమాలను పాటిస్తే మీకంతా శుభమే జరుగుతుంది

వినాయక నిమజ్జనంలో ఈ నియమాలను పాటిస్తే మీకంతా శుభమే జరుగుతుంది

Ganesh Chaturthi 2023: వినాయక ఉత్సవాలను దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా  జరుపుకుంటారున్నారు. ఈ పండుగను పది రోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు.  ఈ ఏడాది సెప్టెంబర్ 28 న అంటే గురువారం రోజున వినాయక నిమజ్జనం జరుగనుంది. అయితే నిమజ్జనంలో కొన్ని నియమాలను పాటిస్తే అంతా శుభమే జరుగుతుందని పురాణాలు వెల్లడిస్తున్నాయి. 

1 Min read
Author : R Shivallela
Published : Sep 22 2023, 01:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Ganesh Visarjan 2023

Ganesh Visarjan 2023


హిందూ మతంలో.. వినాయకుడి పూజకు, ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. బొజ్జ గణపయ్యను, విఘ్నహర్త అని, ఖుష్కర్త అని, ఏక దంత అని, వినాయకుడు అంటూ ఎన్నో పేర్లతో పిలుస్తారు. అలాగే ఏ శుభకార్యానికైనా వినాయకుడినే ముందు పూజిస్తారు. వినాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకుని వినాయక చవితిని ప్రతి ఏడాది పది రోజుల పాటు జరుపుకుంటాం. పది రోజుల తర్వాత వినాయక నిమజ్జనం చేస్తాం. అయితే కొంతమంది ఒకటిన్నర, మూడు, ఐదు, ఏడు రోజుల్లో కూడా వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. మరి వినాయకుడి నిమజ్జనం చేయడానికి ముందు ఎలాంటి నియమాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

నిమజ్జనానికి ముందు ఇలా చేయండి

వినాయక నిమజ్జనానికి ముందుగా దేవుడిని నిష్టగా పూజించండి. ఎర్రని పూలు, ఎర్రచందనం, దుర్వ, శెనగపిండి, పాన్, తమలపాకు, ధూప దీపం మొదలైన వాటిని విఘ్నేషుడికి సమర్పించండి. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ గణపయ్యకు హారతినివ్వండి. అనంత చతుర్దశి రోజున వినాయకుడు తన ఇంటికి తిరిగి వెళ్తాడని నమ్ముతారు. అందుకే వినాయకుడిని ఖాళీ చేతులతో నిమజ్జనం చేయకూడదు. కాబట్టి నిమజ్జనానికి ముందు వినాయకుడి చేతిలో లడ్డూలను పెట్టండి. 

34
Image: Getty Images

Image: Getty Images

నిమజ్జనం ఎలా చేయాలంటే? 

మీరు చిన్న చిన్న మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలనుకుంటే మీ ఇంట్లో ఉండే నీటి తొట్టిలో నిమజ్జనం చేయొచ్చు. ఈ మట్టి పూర్తిగా కరిగిన తర్వాత పూల కుండల్లో నీళ్లు పోయాలి. విగ్రహం మరీ పెద్దదిగా ఉంటే నిర్ణీత ప్రదేశంలో లేదా చెరువులో నిమజ్జనం చేయొచ్చు. 

44

నిమజ్జనం సమయంలో బొజ్జ గణపయ్యను మళ్లీ రమ్మని ప్రార్థించండి. గణేషుడి నిమజ్జనం సమయంలో పరిశుభ్రతపై కూడా మీరు శ్రద్ధ పెట్టాలి. నిమజ్జనం సమయంలో మీ మనస్సులో చెడు ఆలోచనలను రానీయకూడదు. ముఖ్యంగా నిమజ్జనం తర్వాత మందు, మాంసం జోలికి అసలే పోకూడదు. అలాగే ఈ రోజున మీరు పొరపాటున కూడా బ్లాక్ కలర్ దుస్తులను వేసుకోకూడదు. 
 

About the Author

RS
R Shivallela

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved