MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Spiritual
  • Chanakya Niti: చాణక్యుడి ప్రకారం జీవితం సంతోషంగా ఉండాలంటే ఈ 3 విషయాల్లో జాగ్రత్త అవసరం!

Chanakya Niti: చాణక్యుడి ప్రకారం జీవితం సంతోషంగా ఉండాలంటే ఈ 3 విషయాల్లో జాగ్రత్త అవసరం!

ఆచార్య చాణక్యుడు వ్యక్తుల జీవితాలకు ఉపయోగపడే చాలా విషయాలు బోధించాడు. చాణక్యుడి నీతి సూత్రాలు పాటిస్తే కచ్చితంగా విజయం దక్కుతుందని నమ్మేవారు చాలామంది ఉన్నారు. చాణక్యుడి ప్రకారం జీవితంలో ఎప్పుడూ సంతోషం, ప్రశాంతత ఉండాలంటే ఈ విషయాల్లో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Kavitha G
Published : Apr 23 2025, 04:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఆచార్య చాణక్యుడు వివాహం, సమాజం, ఆర్థిక వ్యవస్థ, ప్రేమ ఇతర అంశాలపై విలువైన అభిప్రాయాలను అందించాడు. చాణక్య నీతి ప్రకారం, జీవితంలో విజయం, సంతోషం, ప్రశాంతత ఉండాలంటే మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలట. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
3 విషయాల్లో జాగ్రత్త అవసరం

3 విషయాల్లో జాగ్రత్త అవసరం

చాణక్య నీతి ప్రకారం జీవితంలో మూడు విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం ముంచుకొస్తుందట. అలాగని ఎక్కువ దూరం పాటించద్దు. ఎక్కువ సాన్నిహిత్యం కూడా మంచిది కాదని చాణక్య నీతి చెబుతోంది. అవెంటో చూద్దాం.

35
స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి!

స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి!

చాణక్య నీతి ప్రకారం స్త్రీలతో సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలతో ఎక్కువ సమయం గడిపితే ఇబ్బందుల్లో పడవచ్చని చాణక్య నీతి చెబుతోంది. అలాగని స్త్రీలకు దూరంగా ఉండటం కూడా మంచిది కాదు. వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటే మంచిదని చాణక్యుడు బోధించాడు.

45
ప్రభావితం చేసే వ్యక్తులతో జాగ్రత్త!

ప్రభావితం చేసే వ్యక్తులతో జాగ్రత్త!

చాణక్య నీతి ప్రకారం మనల్ని ప్రభావితం చేసే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారితో శత్రుత్వం లేదా స్నేహం రెండూ మంచివి కావు. కాబట్టి వారి విషయంలో ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిదని చాణక్యుడు పేర్కొన్నాడు.

55
అగ్ని విషయంలో జాగ్రత్తగా ఉండాలి!

అగ్ని విషయంలో జాగ్రత్తగా ఉండాలి!

చాణక్య నీతి ప్రకారం అగ్ని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్నికి చాలా దగ్గరగా వెళ్లకూడదు. అలాగని చాలా దూరంగా కూడా ఉండకూడదు. సురక్షితమైన దూరం పాటించాలి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
బంధుత్వం
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved