MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Special
  • అంబానీ కపుల్ కి.. పెళ్లికి అత్యంత ఖరీదైన బహుమతి ఇచ్చింది ఎవరో తెలుసా?

అంబానీ కపుల్ కి.. పెళ్లికి అత్యంత ఖరీదైన బహుమతి ఇచ్చింది ఎవరో తెలుసా?

సెలబ్రెటీల్లో కొందరికి అంటే.. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు సెలబ్రెటీలకు అనంత్ అంబానీ స్పెషల్ గా ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయలు విలువచేసే వాచ్ లను బహుమతిగా ఇచ్చాడు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 22 2024, 04:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈ ఏడాది జరిగిన అత్యంత ఖరీదైన వెడ్డింగ్ ఏది అంటే ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి అని ఎవరిని అడిగినా చెప్పేస్తారు. ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న అనంత్ అంబానీ వివాహం ఈ జులై 12వ తేదీన అంగరంగ వైభవంగా జరిపించారు. దాదాపు రూ.5వేల కోట్లు ఖర్చు చేసి మరీ అనంత్- రాధికల వివాహానాన్ని జరిపించారు.
 

28

అత్యంత ఖరీదైన ఈ వివాహానికి ప్రపంచంలోనే ప్రముఖులంతా హాజరయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్  సెలబ్రెటీలంతా వెళ్లి సందడి చేశారు. ఈ సెలబ్రెటీల్లో కొందరికి అంటే.. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు సెలబ్రెటీలకు అనంత్ అంబానీ స్పెషల్ గా ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయలు విలువచేసే వాచ్ లను బహుమతిగా ఇచ్చాడు.  అయితే... ఈ సెలబ్రెల్లో కొందరు.. నూతన వధూవరులకు మంచి ఖరీదైన బహుమతులు కూడా  అందజేశారట. మరి... ఎవరెవరు ఎంత ఖరీదైన బహుమతులు ఇచ్చారో ఇప్పుడు చూద్దాం...

38

అందరికంటే ఖరీదైన బహుమతి.. మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్  ఇచ్చారు. ఆయన అనంత్- రాధిక మర్చంట్ జంటకు దాదాపు రూ.300కోట్ల విలువ చేసే ప్రైవేట్ జెట్ ని బహుమతిగా ఇవ్వడం విశేషం.
 

48

ఇక.. ఈ నూనత వధూవరులకు ముకేష్-నీతా జంట కూడా ఓ బహుమతిని ఇచ్చారట. పామ్ జుమేరాలో దాదాపు 3వేల చదరపు అడుగుల ఇంటిని బహుమతిగా ఇచ్చారట. దీని విలవ దాదాపు రూ.60కోట్లు కావడం గమనార్హం. దీనికి తోడు రూ.130కోట్ల విలువచేసే నగలు, రూ.5.42 కోట్ల విలువ చేసే బెంట్లీ కారును కూడా బహుమతిగా ఇచ్చారట. 

58


ఇక బాలీవుడ్ బాద్ షా  షారుక్ ఖాన్ పారిస్‌లో రూ.40 కోట్ల ఇంటిని బహుమతిగా ఇచ్చాడు. అమితాబ్ బచ్చన్ 30 కోట్ల రూపాయల విలువైన నెక్‌పీస్‌ను బహుమతిగా ఇచ్చారు. రణవీర్ సింగ్, దీపికా పదుకొణె 20 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ కారును బహుమతిగా ఇచ్చారు.
 

68

వ్యాపారవేత్త బిల్ గేట్స్ రూ.9 కోట్ల విలువైన వజ్రాన్నిఈ జంటకు  బహుమతిగా ఇచ్చారు.  రస్ట్లర్ జాన్ సెనా రూ.3 కోట్ల విలువైన లాంబోర్గినీ కారును బహుమతిగా ఇచ్చినట్లు సమాచాం. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ రూ.11.50 కోట్ల విలువైన బుగాటీ కారును బహుమతిగా ఇచ్చారుట.
 

78

బాలీవుడ్  నటుడు సల్మాన్ ఖాన్ 15 కోట్ల రూపాయల విలువైన స్పోర్ట్స్ బైక్‌ను బహుమతిగా ఇచ్చాడు. రణబీర్ కపూర్, అలియా భట్ లు రూ.9 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చారు. నటుడు అక్షయ్ కుమార్ రూ.60 లక్షల విలువైన బంగారు పెన్నును బహుమతిగా ఇచ్చారు. 

88

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ 19 లక్షల రూపాయల విలువైన బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చారు. సిద్ధార్థ్ మల్హోత్రా , కియారా అద్వానీ 25 లక్షల రూపాయల విలువైన హ్యాండ్‌మేడ్ శాలువను బహుమతిగా ఇచ్చారు. ఇప్పటి వరకు అయితే.. ఇవి బహుమతులుగా వచ్చినట్లు తెలుస్తోంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Temples: గుడిలో కొబ్బరి కాయ ఎందుకు కొడతారు, ప్రసాదం ఎందుకు పెడతారో తెలుసా?
Recommended image2
మొన్న కేరళలో, నేడు విజయవాడలో : కొండ చరియలు ఎందుకిలా విరిగిపడుతున్నాయి? కారణాలేంటి?
Recommended image3
ట్రైల్ రూమ్ లో కెమేరాలు ఉన్నాయేమో తెలుసుకునేదెలా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved