డబ్బున్న మహిళలను తృప్తిపరిస్తే చాలని...

First Published 16, Jul 2020, 10:14 AM

ఓ యువకుడు పడక సుఖమే ఉద్యోగమని చెప్పగానే నమ్మి... అడ్డంగా మోసపోయాడు. చేస్తున్న ఐటీ ఉద్యోగం వదిలేసుకొని మరీ.. నానా తిప్పలు పడ్డాడు.

పురుషులు భార్యలు శృంగారంలో తమను సంతృప్తిపరచకుంటే వేరే మహిళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇదే ఫార్మూలాని చాలా మంది మహిళలు కూడా ఫాలో అవుతున్నారు

కొందరు ఇలాంటి పర్మినెంట్ అక్రమ సంబంధాలు పెట్టుకోలేక టెంపరరీగా ఎవరైనా దొరికితే బాగని చూస్తారు.ఇలాంటి వారి అవసరాలను ఆసరాగా చేసుకొని కొన్ని ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఒకవైపు ఉద్యోగాల కోసం యువతను.. మరోవైపు ఇలా తమ కోరిక తీరితే బాగుండు అనుకునేవాళ్లు ఒకేసారి మోసం చేస్తున్నారు.

తాజాగా.. ఓ యువకుడు పడక సుఖమే ఉద్యోగమని చెప్పగానే నమ్మి... అడ్డంగా మోసపోయాడు. చేస్తున్న ఐటీ ఉద్యోగం వదిలేసుకొని మరీ.. నానా తిప్పలు పడ్డాడు.ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంటీలను తృప్తి పరిస్తే లక్షలు ఇస్తామంటూ యువతను ఆకర్షించడం... మీ కోరికలు తీర్చుకోవాలనుకుటున్నారా అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారంటూ ఇటు మహిళలకు ఒకేసారి గాలం వేస్తున్నారు.

తాజాగా.. బెంగళూరుకి చెందిన ఓ యువకుడు ఇలాంటి గాలంలోనే చిక్కుకున్నాడు. అతను బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. కాగా.. ఈ ఆఫర్ వినగానే వెంటనే నమ్మేసి.. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు.

డబ్బున్న మహిళలను తృప్తి పరిస్తే చాలని.. లక్షలకు లక్షలు సంపాదించుకోవచ్చని సంబరపడిపోయాడు. ముందుగా రూ.వెయ్యి  చెల్లించి రిజిస్టర్ చేసుకున్నాడు.

కాగా.. తమ సంస్థలో సభ్యత్వం కోసం మరో రూ.12,500 చెల్లించాలని కోరడంతో... అవి కూడా కట్టేశాడు. ఆ తర్వాత కొన్నిటెస్టులు చేయించుకోవాలని చెబితే.. అవి కూడా చేయించుకున్నాడు.

ఆ తర్వాత ఇతర ఫీజుల పేరిట రూ.70వేలు చెల్లించాలని కోరడంతో... అవి కూడా కట్టాడు. ఆ తర్వాత ఎప్పుడెప్పుడు కాల్ చేస్తారా.. ఉద్యోగంలో చేరదామా అని ఎదురు చూస్తున్నాడు.

అయితే.. ఎన్ని రోజులైనా కాల్ రాకపోవడంతో మోసపోయానని గుర్తించాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

loader