రోజూ ఇలా చేస్తే.. పురుషులు వీర్యులౌతారు..!

First Published Jan 29, 2021, 3:10 PM IST

ఆధునిక జీవనశైలి వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిలో సంతానలేమి ప్రధానమైంది. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం అనేది దానికి ఓ ముఖ్య కారణం.