MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Relationship
• అమ్మాయిలు ఇలా చేస్తే.. అబ్బాయిలకు తెగ నచ్చేస్తారట!

అమ్మాయిలు ఇలా చేస్తే.. అబ్బాయిలకు తెగ నచ్చేస్తారట!

కొంత మంది యువకులపై చేసిన సర్వేలో.. వాళ్లు.. తమను ఇలా ఇంప్రెస్ చేసిన అమ్మాయిల వైపే మొగ్గు చూపుతాతమంటూ చెప్పడం విశేషం. అవేంటో మీరు చూసేయండి..

2 Min read
ramya Sridhar
Published : Jul 06 2020, 03:16 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

అమ్మాయిలను తమ వైపు ఆకర్షించాలంటే ఇలా చేయాలి.. అలా చేయాలని అందరూ చెబుతుంటారు. కానీ... తనకు నచ్చిన అబ్బాయిని తనవైపు తిప్పుకోవడం ఎలా అనే విషయం మాత్రం.. అమ్మాయిలకు ఎవరూ సలహా ఇవ్వరు.

210

అయితే.. దీనిపై ఒ సంస్థ చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. కొంత మంది యువకులపై చేసిన సర్వేలో.. వాళ్లు.. తమను ఇలా ఇంప్రెస్ చేసిన అమ్మాయిల వైపే మొగ్గు చూపుతాతమంటూ చెప్పడం విశేషం. అవేంటో మీరు చూసేయండి..

310

పొగడితే.. ఎలాంటి అమ్మాయి అయినా.. ఈజీగా పడిపోతుంది. అయితే.. పొగిడితే అమ్మాయిలే కాదు..అబ్బాయిలు కూడా ఈజీగా పడిపోతారు.

410

కాకపోతే ఆ పొగడ్త వారికి నిజం అని నమ్మేలా అనిపించాలి. అలా కనుక పొగిడితే... వాళ్లు ఇక మీకు దాసోహం అయిపోయినట్టే అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దామా..

510

1. లుక్స్... మగవారికి వాళ్ల లుక్స్.. శ‌రీర సౌష్ట‌వం గురించి పొగిడించుకోవ‌డం అంటే బాగా ఇష్టం. మీకు కుదిరిన‌ప్పుడ‌ల్లా అత‌డి అంగాంగ సౌష్ట‌వాన్ని మెచ్చుకోండి. అత‌డి కండ‌రాలు చివ‌ర‌గా ఎత్తైన ఛాతీ ఆకారానికి త‌గిన కితాబివ్వండి.

610

2. బూట్ల‌ను.. షూస్ ను గ‌మ‌నించి దాని గురించి మెచ్చుకుంటే అబ్బాయిలు బాగా ఇష్ట‌ప‌డ‌తారు. చాలా మందికి తాము మంచి షూస్ వేసుకొని అంద‌రూ గ‌మ‌నించాల‌ని కోరుకుంటారు.

710

3. హెయిర్ స్టైల్‌.. మ‌గ‌వాళ్లు కొత్త‌, ట్రెండీ హెయిర్‌స్టైళ్ల‌ను ఫాలో అవ్వాల‌నుకుంటారు. చిన్న‌గా, ట్రిమ్ చేసుకున్నా, లాంగ్ హెయిర్ పెంచినా త‌మ‌దైన శైలిలో ఉంటారు. అమ్మాయిలు మీ కోస‌మే అబ్బాయిలు నీట్‌గా రెడీ అయ్యేది! మ‌రి కాస్త వారిని ఓ లుక్కేయండి!

810

4. కేరింగ్.. రిలేష‌న్‌షిప్ లో కొన‌సాగుతున్న‌వారైతే అబ్బాయి అమ్మాయిని బాగా చూసుకుంటే ఆ విష‌యం మీరు గ‌మనిస్తున్నార‌న్న‌ది అత‌డికి అర్థ‌మ‌వ్వాలి.

910

5.ఎమోషన్స్.. మ‌గ‌వాళ్లు పైకి క‌నిపించే క‌ఠినంగా ఉండ‌రు. లోప‌ల చాలా మృదుస్వ‌భావులు. దాన్ని ప్ర‌పంచానికి చూపించాలనుకోరు. వారి ఎమోష‌నల్ ఫీలింగ్స్‌ను పొగిడేట‌ప్పుడు నిజాయ‌తీగా వ్య‌వ‌హ‌రించండి.

1010

6.సెన్సాఫ్ హ్యుమర్.. ప్ర‌తి న‌లుగురు మ‌గాళ్ల‌లో ఒక‌రికి మంచి సెన్సాఫ్ హ్యుమ‌ర్ ఉంటుంట‌. మీ ప్రియుడు అలాంటివాడైతే నిజంగా మీరు చాలా అదృష్ట‌వంతులే. ఆ విషయాన్ని కూడా మీరు వాళ్లకి తెలియజేస్తూ ఉండాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved