Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Relationship
  • ఈ పనులు చేసే అమ్మాయిలు.. అబ్బాయిలకు సెక్సీగా కనపడతారట..!

ఈ పనులు చేసే అమ్మాయిలు.. అబ్బాయిలకు సెక్సీగా కనపడతారట..!

అబ్బాయిలు వేసే కొన్ని స్టుపిడ్ జోక్స్ కి నవ్వేటప్పుడు అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండాలట. పదే పదే వారు వేసే స్టుపిడ్ జోక్స్ కి అమ్మాయిలు నవ్వితే.. వారు తమకు ఇంప్రెస్ అవుతున్నారని వారు భ్రమ పడిపోతుంటారట

telugu news team | Published : Oct 09 2021, 11:10 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
Asianet Image

ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇలానే ఉండాలి..  అలానే ఉండాలి అంటూ గిరిగీసుకొని బతకలేం. మనకు నచ్చినట్లుగా జీవిస్తూ ఉంటాం. అయితే.. ఒక్కోసారి మన ప్రవర్తన చూసి.. మన క్యారెక్టర్ ని ఎదుటివారు డిసైడ్ చేస్తూ ఉంటారు. మన అలవాట్ల దగ్గర నుంచి మనం ధరించే డ్రెస్ ల వరకు అన్ని విషయాలను చూసి వాళ్లు ఇలాంటి వారు అని డిసైడ్ అవుతూ ఉంటారు.  

29
Asianet Image

అయితే... ఒక్కోసారి అమ్మాయిలు తమకు తెలియకుండా చేసే కొన్ని పనులు.. వారి క్యారెక్టర్ లా ఎదుటివారు డిసైడ్ చేస్తూ ఉంటారట. ముఖ్యంగా అబ్బాయిలు అలాంటి నిర్ణయానికి వచ్చేస్తుంటారట. అమ్మాయిలు తమకు తెలియకుండా ఎలాంటి పనులు చేయడం వల్ల వారు అబ్బాయిలను రెచ్చగొడుతున్నారని ఫీలౌతారో ,  సెక్సీగా ఉన్నారని అనుకుంటారో ఇప్పుడు చూద్దాం..
 

39
Asianet Image

అబ్బాయిలు వేసే కొన్ని స్టుపిడ్ జోక్స్ కి నవ్వేటప్పుడు అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండాలట. పదే పదే వారు వేసే స్టుపిడ్ జోక్స్ కి అమ్మాయిలు నవ్వితే.. వారు తమకు ఇంప్రెస్ అవుతున్నారని వారు భ్రమ పడిపోతుంటారట. వాళ్లు అలాంటి జోకులు వేసి.. అమ్మాయిల ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ గమనిస్తూ ఉంటారట. కాబట్టి ఈ విషయంలో అమ్మాయిలు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
 

49
Asianet Image

నమ్మసక్యంగా లేకపోయినా.. అమ్మాయిలు ఎవరైనా చిన్న పిల్లలను ముద్దాడటం.. ఆడించడం లాంటివి చేస్తే.. అబ్బాయిలకు బాగా నచ్చేస్తుందట. అలాంటి  అమ్మాయిలను ఎట్రాక్ట్ చేయాలని అబ్బాయిలు అనుకుంటారట.

59
Asianet Image

మామూలుగా మనం వ్యాయామం, వర్కౌట్స్.. మన ఆరోగ్యం కోసం చేస్తూ ఉంటాం. కాగా.. అయితే.. కొన్ని రకాల వర్కౌట్స్ అమ్మాయిలు చేస్తుంటే.. అబ్బాయిలు చూస్తే.. వారికి ఎట్రాక్ట్ అవుతారట. వర్కౌట్స్ చేసే అమ్మాయిలు.. అబ్బాయిలకు బాగా సెక్సీగా కనపడతారట.

69
Asianet Image

కొందరు అమ్మాయిలు ఎప్పుడూ తల వంకరగా పెడుతుంటారు. అంటే.. మెడ వంచినట్లుగా పెడుతుంటారట. అలాంటివారు కూడా అబ్బాయిలకు బాగా నచ్చేస్తారట. ఇక ముఖంలో అమాయకం స్పష్టంగా కనపడేవారంటూ కూడా అబ్బాయిలకు బాగా నచ్చుతుందట. అలాంటివారు వారి కళ్లకు సెక్సీగా కనిసిస్తారట.

79
Asianet Image

అమ్మాయిలు కాఫీ తాగుతున్నా.. మందు తాగుతున్నా.. వాటిని నెమ్మదిగా సిప్ చేస్తుంటే.. అబ్బాయిలకు నచ్చుతుందట. అలాంటి అమ్మాయిలు కూడా వారికి సెక్సీగా కనిపిస్తారట.

89
Asianet Image

కొందరికి పచ్చబొట్టులు వేయించుకోవడం చాలా సరదా. ఈ రోజుల్లో టాటూలు వేయించుకోవడం చాలా సరదాగా మారిపోయింది. కాగా.. అలా టాటూలు వేయించుకునే అమ్మాయిలు కూడా అబ్బాయిలకు సెక్సీగా కనపడతారట.

99
Asianet Image

క్రీడా రంగంలో ఉన్న వారు.. గేమ్స్ ఎక్కువగా ఆడే అమ్మాయిలు కూడా అబ్బాయిలకు చాలా సెక్సీగా కనిపిస్తారట. అంతేకాకుండా.. ప్రతి విషయంలో లీడ్ తీసుకొని.. అందరినీ ముందుకు నడిపించే అమ్మాయిలు కూడా వారికి సెక్సీగా కనపడతారట. కాగా.. ఇక్కడ సెక్సీ అంటే.. శరీరాకృతి కాదు అని.. ఇంప్రెస్ చేసే విధంగా ఉండటమనని అర్థం.
 

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
 
Recommended Stories
Top Stories