శరీరం నుంచి ఆ వాసన... కోరికలు పెంచేస్తోందట!

First Published 18, Jul 2020, 2:57 PM

తమ పార్ట్ నర్ నుంచి వచ్చే చెమట వాసన తమకు హాయి కలిగిస్తోందని చెప్పడం విశేషం.

ఎలాంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోవాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి.. కానీ.. ఆఫీసులో పని ఒత్తిడి.. ఇంటి పని.. ఇలా రకరకాల టెన్షన్స్ తో.. ప్రశాంతమైన నిద్ర కరువైపోయింది.

అంతెందుకు.. ఆఫీసులో గంటలు, గంటలు కష్టపడి రాత్రిళ్లు ఆలస్యంగా ఇంటికి వెళ్లే ఉద్యోగులు తమ లైఫ్ పార్ట్నర్ తో శృంగారంలో పాల్గొనడం కంటే నిద్రపోవడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారట.

ఈ సంగతి పక్కన పెడితే.. ఓ విషయం మాత్రం ఇప్పుడు అందరినీ విపరీతంగా ఆకట్టుకుటుంది. అదేంటో తెలుసా.. చమట. దీనిని మనం దుర్వాసనలాగా ఫీలౌతుంటాం. అయితే.. ఇప్పుడు అదే వాసన.. ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తోందంట. అంతేకాదు.. శృంగార కోరికలు పెరిగేలా చేస్తుండటం విశేషం.

పగలంతా ఎంత కష్టపడినా.. రాత్రి పూట మాత్రం.. దంపతులు కలిసి నిద్రపోతే.. వారి మ్యారేజ్ లైఫ్ అద్భుతంగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు.

తాజాగా.. 150 మంది దంపతులపై ఓ సంస్థ చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు తెలిసాయి. తమ పార్ట్ నర్ నుంచి వచ్చే చెమట వాసన తమకు హాయి కలిగిస్తోందని చెప్పడం విశేషం.

అంతేకాదు.. దీనిని రియాల్టీలో కూడా చెక్ చేశారు. కొందరికి వారంతా ఒకే షర్ట్ ధరించాలని చెప్పారట. వారం తర్వాత ఫ్రెష్ గా ఉతికిన టీ షర్ట్ వేసుకోవాల్సిందిగా చెప్పారట.

విచిత్రం ఏమిటంటే.. వారం రోజులపాటు కనీసం మార్చకుండా ఒకే షర్ట్ తో తమ పార్ట్ నర్ ఉన్నప్పుడు.. తమకు నిద్ర హాయిగా పట్టిందని.. ఆ చెమట వాసనకి శృంగార కోరికలు బలంగా కలిగాయని చెప్పారు. అవే కోరికలు మళ్లీ ఉతికిన టీ షర్ట్ వేసుకొని పడుకున్నప్పుడు కలగలేదని చెప్పడం గమనార్హం.

అంతేకాదు.. నిపుణులు ఏం చెబుతున్నారంటూ.. పడకగదిలో ఎవరికి వారు ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరించేవారికంటే.. గట్టిగా హత్తుకొని పడుకునేవారి బంధం రోజు రోజుకీ బలపడుతుందని చెప్పారు.

అయితే.. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తించుకోవాలి. చెమట వాసన అందరికీ నచ్చకపోవచ్చు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని.. మీ పార్ట్ నర్ కి తగినట్లు వ్యవహరించడం లేదంటే.. మరిన్ని సమస్యలు మిమ్మల్ని చుట్టేస్తాయి.

ఇదిలా ఉండగా... మహిళలు లైంగికంగా ప్రేరణకు గురైతే ఆ విషయాన్ని పురుషులు పసిగట్టగలరని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఈ అధ్యయనంలో పరిశోధకులు చెమట నమూనాలతో సహా సమర్పించారు. అంతేకాదు పురుషుల కంటే మహిళలకే  లైంగిక కోరికలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. మగవాళ్లలో సెక్స్ ప్రేరణకు కేవలం రెండు మూడు కారణాలు ఉంటే.. ఆడవాళ్లలో ఏకంగా 237 కారణాలు ఉంటాయని గుర్తించారు.

మహిళల లైంగిక ప్రేరేపణ సంకేతాలు సున్నితంగా ఉంటాయని.. వాటిని మగవాళ్లు వెంటనే పసిగట్టగలరని వెల్లడించారు. లైంగిక ఆసక్తి అనేది కళ్ల ద్వారానే తెలుస్తుందని వారు చెబుతున్నారు.

loader