బయటకు రాని వీర్యం.. పిల్లలు ఎలా పుడతారు..?
First Published Jan 2, 2021, 3:19 PM IST
కొంతమందికి మందులు వాడినంత కాలమే స్ఖలనంతో పాటు వీర్యం బయటకు వస్తూ, మందులు వాడడం ఆపగానే తిరిగి సమస్య తిరగబెడుతుంది.

ఆలుమగల దాంపత్యంలో శృంగారానిదే పెద్ద పీట. పడక గదిలో వారి అన్యోన్యతను బట్టే.. వారి మిగితా జీవితం కూడా ఆనందంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే... చాలా మంది దంపతులు ఈ శృంగారంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.

వాటిని తమ జీవిత భాగస్వామికి కూడా చెప్పుకోకుండా బాధపడేవారు చాలా మంది ఉన్నారు. అయితే.. ఈ మధ్య కొంతమంది యువకుల్లో కొత్త రకం సమస్య మొదలైందని తెలుస్తోంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?