MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • తొలి కలయిక తర్వాత... అమ్మాయిలు ఏం చేస్తారో తెలుసా..?

తొలి కలయిక తర్వాత... అమ్మాయిలు ఏం చేస్తారో తెలుసా..?

అబ్బాయిలు మాత్రమే కాదు.. అమ్మాయిలు కూడా తమ పర్సనల్ విషయాలు తమ బెస్టీలతో పంచుకుంటారు. అందరూ కాదు కానీ.. చాలా మంది అమ్మాయిలు ఇలా చేస్తుంటారు. వారి జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని పొల్లుపోకుండా చెప్పేస్తుంటారు.

1 Min read
ramya Sridhar
Published : Nov 06 2019, 01:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
అమ్మాయిల విషయంలో.. అబ్బాయిలకు చాలా సందేహాలు ఉంటాయి. ప్రేమ, తొలి ముద్దు, సెక్స్ ఇలా ఏదైనా సరే.. అబ్బాయిలు ప్రతీదీ వారి స్నేహితులతో పంచుకుంటారు. మరి అమ్మాయిలు ఏం చేస్తారు..?

28
మొదటి సారి సెక్స్ లో పాల్గొన్న తర్వాత అమ్మాయిలు ఏలా ఫీలౌతారు..? ఏం చేస్తారో ఇప్పుడు చూద్దామా.. ఈ విషయాలు నేరుగా అమ్మాయిలని అడిగితే కచ్చితంగా ఒప్పుకోరు. కానీ.. ఈ కింది వాటిలో ఏదో ఒకటి ప్రతి అమ్మాయి చేసే ఉంటుంది.

38
సెక్స్ గురించి చాలా మంది అమ్మాయిల్లో చాలా అపోహలు ఉంటాయి. వాటి గురించి ఎక్కడో చదివింది. ఎవరో చెప్పింది నిజమని భావిస్తుంటారు. ఇలా భావించేవారిలో చాలా మంది తొలిసారి శృంగారంలో పాల్గొన్న తర్వాత.. వెంటనే వాష్ రూమ్ కి వెళ్లిపోయి.. శుభ్రంగా క్లీన్ చేసుకుంటారు.

48
అబ్బాయిలు మాత్రమే కాదు.. అమ్మాయిలు కూడా తమ పర్సనల్ విషయాలు తమ బెస్టీలతో పంచుకుంటారు. అందరూ కాదు కానీ.. చాలా మంది అమ్మాయిలు ఇలా చేస్తుంటారు. వారి జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని పొల్లుపోకుండా చెప్పేస్తుంటారు.

అబ్బాయిలు మాత్రమే కాదు.. అమ్మాయిలు కూడా తమ పర్సనల్ విషయాలు తమ బెస్టీలతో పంచుకుంటారు. అందరూ కాదు కానీ.. చాలా మంది అమ్మాయిలు ఇలా చేస్తుంటారు. వారి జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని పొల్లుపోకుండా చెప్పేస్తుంటారు.

అబ్బాయిలు మాత్రమే కాదు.. అమ్మాయిలు కూడా తమ పర్సనల్ విషయాలు తమ బెస్టీలతో పంచుకుంటారు. అందరూ కాదు కానీ.. చాలా మంది అమ్మాయిలు ఇలా చేస్తుంటారు. వారి జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని పొల్లుపోకుండా చెప్పేస్తుంటారు.
58
వీళ్లు ఇంకోరకం అమ్మాయిలు. పెళ్లికాకుండా తొలిసారి శృంగారంలో పాల్గొన్న అమ్మాయిలు చేసే పని ఇది. వెంటనే గుడికి వెళ్లో లేదా.. మనసులోనే దేవుడిని ప్రార్థిస్తుంటారు. తాను తప్పు చేసానని.. క్షమించాల్సిందిగా దేవుడిని కోరుకుంటారు.

68
ఇంకొందరేమో.. సెక్స్ చేసిన వెంటనే.. లవర్, భర్త ని సూటిగా ఒక ప్రశ్న అడిగేస్తారు. ఏమిటా ప్రశ్న అంటారా... నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా..? నేనంటే నీకు ఇష్టమేనా..? ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. దాదాపు 70శాతం మంది మహిళలు చేసే పని ఇదే.

78
ఇంకొందరేమో.. వెంటనే కూర్చొని ఏడ్చేస్తుంటారు. తొందరపడి తప్పు చేశానని.. అలా చేసి ఉండకూడదని ఫీలౌతూ.. కంట్లో కొళాయి తిప్పేస్తుంటారు.

88
మరికొందరేమో.. శృంగారంలో పాల్గొన్న వెంటనే ఎక్కడ ప్రెగ్నెన్సీ వస్తుందో? అనే భయంతో.. గర్భనిరోధక మాత్రలు మింగేస్తుంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved