భర్త ‘గే’ అనే అనుమానమా..? ఇవే సంకేతాలు..
First Published Dec 22, 2020, 1:04 PM IST
అబ్బాయిలు దాచిపెట్టడం వల్ల అమ్మాయిల జీవితాలు నాశనం అవుతున్నాయి. మరి ఆ విషయం ముందుగానే తెలుసుకోవడమెలా అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. ఈ కొన్ని చిట్కాలతో అబ్బాయిలు గే అవునో కాదో గుర్తించవచ్చట.

పెళ్లంటే నూరేళ్ల పంట. దీనిని కలకాలం నిలుపుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. అయితే.. ఈ మధ్యకాలంలో ఇది పూర్తిగా మారిపోయింది. చాలా సింపుల్ గా విడాకులు తీసుకొని.. విడిపోతున్నారు. ఆ తర్వాత అసలు ఏమీ జరగనట్లు వ్యవహరిస్తున్నారు.

ఇలా విడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఏదో ఒక కారణంతో విడిపోయే వారు వేలల్లో లక్షల్లో ఉన్నారు. అయితే.. కొందరు దంపతులు విడిపోవడానికి అబాయిలు గే కావడంకూడా ఓకారణంగా చాలా మంది చెబుతున్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?