MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Relationship
• ఆ సమయంలో.. అబ్బాయిల నుంచి అమ్మాయిలు కోరుకునేది ఇదే..

ఆ సమయంలో.. అబ్బాయిల నుంచి అమ్మాయిలు కోరుకునేది ఇదే..

అమ్మాయిలు తమ గత ప్రేమ స్మృతులను మీతో పంచుకునే చనువు మీరు ఇవ్వగలగాలి. చాలా మంది పాస్ట్ లవ్ స్టోరీస్ ఉంటాయి. వాటిని వాళ్లు తమ భవిష్యత్తులో వచ్చే వ్యక్తికి చెప్పాలని అనుకోరు.

2 Min read
ramya Sridhar
Published : Sep 24 2020, 02:59 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
114

ప్రేమ, శృంగారం విషయంలో ఒకరి ఆలోచనలను మరొకరు తెలుసుకోగలగాలి. అప్పుడే వారి బంధం ఆనందంగా ఉంటుంది. చాలా మంది అమ్మాయిలు మాకు ఇది కావాలి అని బాహాటంగా చెప్పలేరు. అలాంటివారి మనసులో ఏముందే మగాడే గుర్తించాలట. అలా తమ మనసు తెలుసుకునేవారిపై నే అమ్మాయిలు వాళ్ల మనసు పారేసుకుంటారట.

214

ఇక శృంగార విషయానికి వస్తే... ఆ సమయంలో స్త్రీలు పురుషుడి నుంచి రెస్పాన్స్ కోరుకుంటారు. భాగస్వామి తనను చూడగానే మైకంలో తేలిపోవాలని. తనపై ఇష్టంతో, కోరికతోనే తన దగ్గరకు రావాలని ఆశిస్తుంది.

314

తనంటే అతడికి క్రేజ్ ఉండాలనుకుంటుంది. తనను అతిగా ఇష్టపడే పురుషుడితోనే తాను గడపాలనుకుంటుంది.

414

సెక్స్‌కు ముందు తనను ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దులతో ముంచెత్తేయాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. సెక్స్‌లో ప్రతి చర్యను చేసుకుని వెళ్తూ తనను తృప్తి పరచాలని ఆశిస్తుంది. తన మనసులో కోరుకునే ప్రతి చర్యను అర్థం చేసుకునే మగాడంటే స్త్రీ పడి చస్తుంది.

514

స్త్రీల సైకాలజీ ప్రకారం వారు శారీరక ఆనందం కంటే మానసిక ఆనందం ఎక్కువగా కోరుకుంటారు. అందుకే తనను అర్థం చేసుకునే భాగస్వామి దొరికితే వారు ఎప్పటికే అతడిని విడిచి ఉండలేరు.

614

దీనికన్నా ముందు... ముఖ్యంగా పురుషులు రొమాన్స్ గురించి తెలుసుకోవాల్సిన అసవరం ఉందని నిపుణులు చెబుతున్నారు. రొమాన్స్ అంటే కేవలం ముద్దులు పెట్టుకోవడం కాదని చెబుతున్నారు. సినిమాల్లో చూపించినట్లుగా కాదని... నిజ జీవితంలో అసలైన రొమాన్స్ రుచి చూపించినవాళ్లకే అమ్మాయిలు ఫిదా అయిపోతారట.

714

అమ్మాయిలు తమపై ప్రేమ, కేరింగ్ చూపించడాన్ని కూడా రొమాన్స్ గానే భావిస్తారట. రోడ్డు తాటేటప్పుడు చెయ్యి పట్టుకోవడం.. ఎంత మందిలో ఉన్నా కూడా ప్రేమగా స్పృశించడం లాంటి వాటిని ఎక్కువగా ఆస్వాదిస్తారట.

814

ఇక తనతోపాటు... ఆమె స్నేహితులకు కూడా ప్రయారిటీ ఇవ్వడం... పుట్టిన రోజులు, ముఖ్యమైన తేదీలు మర్చిపోకుండా ఉండటం చాలా ముఖ్యం. అవసరమైతే వాళ్ల ఇంట్లో వాళ్ల పుట్టిన రోజులు, పెళ్లి రోజులు కూడా గుర్తుంచుకోవాలి.

914

అమ్మాయిలు సర్ ప్రైజ్ లు ఎక్కువగా ఇష్టపడతారు. తనకు నచ్చినవి సర్ ప్రైజ్ గా గిఫ్ట్ ఇవ్వడం... ఏదైనా అవుటింగ్ కి ప్లాన్ చేయడం లాంటివి చేస్తే... అమ్మాయిలు చాలా ఇంప్రెస్ అవుతారట.

1014

అన్నింటికన్నా ముఖ్యమైనది. తను మీకు ఎంత ముఖ్యమో తెలియజేయడం. అంటే... మీరు ఎవరితోనూ షేర్ చేసుకోలేని విషయాలను తనతో షేర్ చేసుకోవాలి. అప్పుడు మీరు తనకు ఎంత ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారో ఆమెకు తెలుస్తుంది.

1114

ఇక ప్రతి నిమిషం తమను గుర్తుంచుకొని మెసేజ్ లు చేసే వాళ్లని.. తమ అందాన్ని పొగిడేవాళ్లను అమ్మాయిలు త్వరగా ఇష్టపడతారు. ‘‘ నేను నీ గురించే ఆలోచిస్తున్నా’ అన్న ఒక్క మెసేజ్ కి చాలా మంది ఎట్రాక్ట్ అయిపోతారని నిపుణులు చెబుతున్నారు.

1214

మరో విషయం... అమ్మాయిలు తమ గత ప్రేమ స్మృతులను మీతో పంచుకునే చనువు మీరు ఇవ్వగలగాలి. చాలా మంది పాస్ట్ లవ్ స్టోరీస్ ఉంటాయి. వాటిని వాళ్లు తమ భవిష్యత్తులో వచ్చే వ్యక్తికి చెప్పాలని అనుకోరు. కానీ మనసులో వాటి గురించి బాధపడుతూ ఉంటారు. అలా వాళ్లు బాధపడకుండా.. ఏదైనా మీకు చెప్పుకోగలిగే స్వేచ్ఛను వాళ్లకు అందించాలి.

1314

అంతేకాకుండా... ఎప్పుడూ మీ వైపు నుంచే కాకుండా.. ఆమెవైపు నుంచి కూడా ఆలోచించడం మొదలుపెట్టాలి. వాళ్లు దేనికైనా నో చెబితే... ఎందుకు చెబుతుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ల ఫీలింగ్స్ ని గౌరవించేవాళ్లని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు.

1414

ఇక చివరగా... ఇద్దరూ కలిసి పిజ్జా తింటున్నారనుకోండా... పిజ్జాలోని చివరి స్లైస్ మాత్రం ఆమె కోసం త్యాగం చేసేయండి. అది ఆమెను మరింత ఆనందింపచేయడంతోపాటు.. మీ రొమాన్స్ ని నెక్ట్స్ లెవల్ కి తీసుకుపోతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved