MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Relationship
• ఈ రాశుల వారు ఎక్కువ అక్రమ సంబంధాలు పెట్టుకుంటారట..!

ఈ రాశుల వారు ఎక్కువ అక్రమ సంబంధాలు పెట్టుకుంటారట..!

తమ జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా ఉంటారు. అయితే.. కొందరు మాత్రం తమ పార్ట్ నర్ చీటింగ్ చేస్తూ ఉంటారు. అయితే..  రాశి చక్రాల ప్రకారం.. ఏ రాశివారు ఎక్కువ శాతం అక్రమ సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉందో చెప్పేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

2 Min read
ramya Sridhar
Published : Mar 30 2021, 12:55 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

పెళ్లి అనేది ఒక ప్రామిస్. ఒకరితో మరొకరు ఆనందంగా తోడుగా ఉంటామంటూ చేసే హామీనే పెళ్లి అంటే. అయితే.. ఈ ప్రామిస్ ని చాలా మంది బ్రేక్ చేస్తుంటారు. కట్టుకున్న వారిని మోసం చేసి మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటారు. కొందరు మాత్రం తమ బంధానికి కట్టుబడి ఉంటారు. తమ జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా ఉంటారు. అయితే.. కొందరు మాత్రం తమ పార్ట్ నర్ చీటింగ్ చేస్తూ ఉంటారు. అయితే..  రాశి చక్రాల ప్రకారం.. ఏ రాశివారు ఎక్కువ శాతం అక్రమ సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉందో చెప్పేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ రాశులేంటో ఓసారి చూస్తే...

27

1. మిథున రాశి..

ఈ రాశివారు పెళ్లైన కొత్తలో తమ జీవిత భాగస్వామితో ప్రేమగానే ఉంటారు. అయితే.. ఒక నాలుగేళ్లు గడవగానే.. వారికి తమ పార్ట్ నర్ పై ప్రేమ తగ్గుతుందట. మరొక కొత్త తోడు కావాలనే కోరిక కలుగుతుందట. ఈ కోరికను తీర్చుకోవడానికి వీరు విశ్వ ప్రయత్నాలే చేస్తారు. తొలుత స్నేహంగా మొదలై.. ఆ తర్వాత చిన్నగా.. ప్రేమ, రిలేషన్ షిప్ గా మార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

37

2.కన్య రాశి..
ఈ రాశివారు ప్రతి విషయంలో కొత్తదాన్ని కోరుకుంటారట. వారు పుట్టిన నక్షత్రమే అలాంటిదట. తీసుకునే ఆహారం నుంచి, దుస్తులు ఇలా అన్ని విషయాల్లో కొత్తగా ఉండాలని కోరుకుంటారు. ఇక ఇదే ఫార్ములా పెళ్లి విషయంలో అప్లై చేస్తారు. కొత్త పార్ట్ నర్ కోసం ఎక్కువగా వెతుకులాడతారు. ఒకరితో బంధాన్ని కంటిన్యూ చేయలేరు. వీరు ఎక్కువగా అక్రమ సంబంధం పెట్టుకునే అవకాశం ఉంది.

47

3.సింహ రాశి..

ఈ రాశివారికి సూర్యడితో దగ్గరి సంబందం ఉంటుంది. కాబట్టి.. అందరినీ సంతోష పెట్టాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే వీరికి  అక్రమ సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉందని జోతిష్యం చెబుతోంది.

57

4.తుల రాశి..
ఈ రాశివారు కూడా ఎక్కువ అక్రమసంబంధాలు పెట్టుకోవడానికి ఆసక్తిచూపిస్తారట. ఒకదానితో ఆగిపోవడం వీరికి ఇష్టం ఉండదు.

67

5.వృషభ రాశి..

ఈ రాశివారు సైతం పెళ్లి అనే చట్రంలో ఇరుక్కుపోయి.. తాళి అనే బంధంతో కట్టేసి ఉండాలని కోరుకోరట. స్వేచ్ఛగా ఉండాలని.. ఏ బంధమైనా అలానే ఉండాలని భావిస్తారట.

77

గమనిక.. ఈ రాశులవారంతా కచ్చితంగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని ఈ వార్త సారాంశం కాదు. కాకపోతే.. జోతిష్యం ప్రకారం అవకాశం ఉందని మాత్రమే మా ఉద్దేశం అని గమనించగలరు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved