పురుషుల్లో శీఘ్ర స్కలనం.. ఆ సమస్యకు కారణమౌతుందా?

First Published Jan 5, 2021, 2:52 PM IST

ప్రస్తుత కాలంలో పురుషులు ఎదుర్కొంటున్న ప్రధాన లైంగిక సమస్యల్లో శ్రీఘ్ర స్కలనం ఒకటి. ఈ సమస్య ఉన్నవారు మానసికంగా చాలా కుంగిపోతారు. తద్వారా కలయికపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు.

శృంగారం రోజూ పాల్గొనడం వల్ల గర్భం రాదు.. పురుష వీర్యకణాలు ఎక్కువ సమయం స్త్రీ జననేంద్రియంలో ఉండటం వల్ల గర్భం దాల్చుతారు.

అది కూడా మహిళలకు అండం విడుదలయ్యే సమయంలో గర్భం దాల్చుతారు. మహిళలకు నెలకు ఒకసారి మాత్రమే అండం విడుదలవుతుంది. అదే మగవారిలో వేల సంఖ్యలో ఒకసారి శుక్రకణాలు విడుదలవుతాయి.

అన్ని వేలల్లో, లక్షల్లో శుక్రకణాలు వీర్యం ద్వారా బయటకు వచ్చినా.. ఎందుకు గర్భదారణ ఆలస్యమౌతుందనే సందేహం కలగొచ్చు. అయితే.. శీఘ్ర స్కలనం కూడా అందుకు ఓ కారణమై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుత కాలంలో పురుషులు ఎదుర్కొంటున్న ప్రధాన లైంగిక సమస్యల్లో శ్రీఘ్ర స్కలనం ఒకటి. ఈ సమస్య ఉన్నవారు మానసికంగా చాలా కుంగిపోతారు. తద్వారా కలయికపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. వారి దృష్టంతా.. స్కలనం మీదే ఉంటుంది. దీంతో.. దాని వల్ల కూడా వీర్యంలోని శుక్రకణాలు కూడా అంతే స్ట్రాంగ్ ఉండవు. అది కూడా గర్భదారణకు ఆలస్యం కావడానికి కారణమయ్యే అవకాశం ఉంది.

నిజానికి శీఘ్ర స్కలనం అనేది ఒక  సమస్య కానేకాదట. అది కేవలం అపోహ మాత్రమే. కానీ.. దాని గురించి చాలా మంది ఎక్కువగా ఆలోచించి మానసిక సమస్యను తెచ్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.

శీఘ్ర స్కలనం చెందివేవారు.. శృంగారంలో తమ పార్ట్ నర్ ని సంతృప్తి పరచలేకపోతామని ఆందోళన చెందుతారట. అయితే.. వారి అపోహలో నిజమేమి లేదని నిపుణులు చెబుతున్నారు.

వీర్య స్కలనం కాగానే మంచి సంత్రుప్తి లభిస్తుంది. అయితే తన భార్య తనకు సుఖం దక్కలేదని చెబితే కాస్త ఆందోళన చెందుతారు. సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనడం వల్ల కలిగే సంత్రుప్తి కొందరికి క్షణాల్లోనే దక్కొచ్చు. అందువల్ల అలా ఆందోళన చెందరు.

ఇక ఈ విషయం పక్కన పెడితే..  స్వయంతృప్తి, హస్త ప్రయోగం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని అనుకుంటూ ఉంటారు. దానిలో కూడా ఎలాంటి నిజం లేదని నిపుణులు సూచిస్తున్నారు.

హస్త ప్రయోగం పై ఉన్నన్ని అపోహలు మరేదానిపై కూడా లేవంటున్నారు. దీని మీద జరిగినంత చర్చ మరే అంశంపై కూడా జరిగి ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. హస్త ప్రయోగం వల్ల సెక్స్‌ జీవితానికి ఎటువంటి ప్రమాదం ఉండదని నిపుణులు హామీ ఇస్తున్నారు.

అయితే... చాలా మందికి హస్తప్రయోగం వల్ల పెళ్లికాని వారు వర్జినిటీ కోల్పోయే అవకాశం ఉందని నమ్ముతుంటారు. అయితే.. అది కూడా వట్టి అపోహ అని తేలిపోయింది.

కేవలం స్త్రీ అంగంలోని పురుషుడి అంగం చొచ్చుకుపోయినప్పుడు మాత్రమే వర్జినిటీ కోల్పోతారని.. అలా జరగన్పుడు.. వర్జినిటీ కోల్పోయే అవకాశమే ఉండదని చెబుతున్నారు.

అయితే... చాలాల మంది యువతులకు చిన్నప్పటి నుంచే సైకిల్ తొక్కడం, స్కిప్పింగ్ ఆడటం, పరుగు పందేలలో పాల్గొనడం లాంటివి చేస్తుంటారు. అలా చేసేవారికి మాత్రం కన్నెపొర చిరిగిపోతుంది. అంతే తప్ప వారి వర్జినిటీ మాత్రం అలానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?