MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• KEA 2025
• Home
• Life
• Relationship
• సెక్స్ తర్వాత యోనిలో వీర్యం ఎన్నిరోజులు ఉంటుంది..?

సెక్స్ తర్వాత యోనిలో వీర్యం ఎన్నిరోజులు ఉంటుంది..?

యోనిని శుభ్రం చేసుకున్న తర్వాత కూడా.. యోని లోపల వీర్యం ఉండిపోతుందట. స్త్రీ అండం  ఫలదీకరణం చెందడానికి పురుషుడి వీర్యాలు కనీసం లక్షల్లో ఉండాలట.

ramya Sridhar | Published : Jun 07 2021, 12:19 PM
2 Min read
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• Google NewsFollow Us
18

శృంగారం ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని ఆస్వాదించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే..  శృంగారం గురించి అవగాహన లేక.. చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. కనీసం గర్భం ఎలా వస్తుందనే అవగాహన కూడా ఈ మధ్యకాలంలో చాలా మందికి ఉండటంలేదట.

28

చాలా మంది.. సెక్స్ తర్వాత యోనిని శుభ్రం చేసుకోవడం వల్ల.. లేదా మూత్ర విసర్జన చేయడం వల్ల  తమకు ప్రెగ్నెన్సీ రాదనే భ్రమలో ఉంటారు. అయితే.. అందులో ఏ మాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.

38

యోనిని శుభ్రం చేసుకున్న తర్వాత కూడా.. యోని లోపల వీర్యం ఉండిపోతుందట. స్త్రీ అండం  ఫలదీకరణం చెందడానికి పురుషుడి వీర్యాలు కనీసం లక్షల్లో ఉండాలట. ఒక టీ స్పూన్ వీర్యంలో 100- 600 మిలియన్ల వీర్య కణాలు ఉంటాయి.

48

ఆ వీర్య కణాలు ఆరోగ్యంగా ఉంటే.. స్త్రీ గర్భం దాల్చడం చాలా సులువు అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు... వీర్యంలో అన్ని వీర్యకణాలు ఉన్నా.. కేవలం స్త్రీ అండాన్ని చేరుకునేది మాత్రం కేవలం 10-20 వీర్య కణాలేనంట.

58

కలయిక తర్వాత.. చాలా వీర్యం బయటకు వచ్చేస్తుంది. కానీ.. శరీరం లోపలకి వీర్యం వెళుతోంది. అలా వెళ్లిన వీర్యం కొన్ని రోజులపాటు శరీరంలోనే ఉండిపోతుంది.

68

చాలా మంది కేవలం 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు మాత్రమే వీర్యం శరీరంలో ఉంటుందని పొరపడతారు. అయితే... అలా కాకుండా.. దాదాపు మూడు నుంచి ఐదు రోజులపాటు.. నిల్వ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

78

ఇక ఆస్పత్రిలో చాలా మంది వీర్యం స్టోర్ చేసుకొని.. ఆ తర్వాత పిల్లలను కంటూ ఉంటారు. అయితే.. అక్కడ వీర్యాన్ని ఫ్రోజెన్ చేస్తారు. అలా ఫ్రోజెన్ చేయడం వల్ల  కొన్ని సంవత్సరాలపాటు నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందట.

88

ఒక సెక్స్ తర్వాత మీ యోని వాసన వస్తోందంటే.. మీ యోనిలోని వీర్యం ఆరోగ్యంగా లేదని అర్థమట. స్పెర్మ్  ఆరోగ్యంగా  లేకపోతే.. యోనిలోపల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...

Recommended Stories
Top Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Andriod_icon
• IOS_icon
• About Us
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved