జీ స్పాట్ తో.. స్త్రీలలో భావప్రాప్తి.. అందులో నిజమెంత..?

First Published Nov 20, 2019, 2:19 PM IST

జీస్పాట్  అంటే స్త్రీ శరరీంలోని ఓ చిన్ని ప్రాంతం. శరీరంలో లోతుగా ఉంటుందట. స్త్రీ అంగం నుంచి వేలితో లోపలికి పెట్టి... సున్నితంగా స్పృశిస్తే... స్త్రీలు తీవ్ర ఉద్వేగానికి గురౌతారని చాలా మంది భావిస్తుంటారు. అయితే.. ఇది ఎంత వరకు నిజమే విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు.