MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • ఆఫీసు పనిమీద వెళ్లి వేశ్యతో శృంగారం.. గుండె నొప్పి రావడంతో...

ఆఫీసు పనిమీద వెళ్లి వేశ్యతో శృంగారం.. గుండె నొప్పి రావడంతో...

ఆఫీసు పనిమీద వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు కాబట్టి... పరిహారం ఇవ్వాలని అతని కుటుంబసభ్యులు కోరారు. దానికి కంపెనీ నిరాకరించింది. సదరు వ్యక్తి తన వ్యక్తిగత అవసరం కోసం శృంగారంలో పాల్గొన్నాడని.. దాని వల్ల పర్యటన ఉద్దేశంపైనా ప్రభావం చూపించిందని కంపెనీ వాదించింది.

1 Min read
Author : ramya Sridhar
Published : Nov 16 2019, 02:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
శృంగారంలో పాల్గొంటూ.. ఓ వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు. దీంతో సెక్స్ చేస్తూనే ప్రాణాలు వదిలాడు. అయితే... అతను ఆఫీసు పని నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లి.. అక్కడ స్త్రీతో సెక్స్ లో పాల్గొని ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
దీనికి సంబంధించిన కేసు ఇటీవల కోర్టుకు ముందుకు రాగా.. దీనిపై న్యాయస్థానం స్పందిచింది. స్నానం చేయడం, భోజనం చేయడం లాంటిదే శృంగారంలో పాల్గొనడం కూడా అని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ సంఘటన పారిస్ లో చోటుచేసుకోగా... దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

36
2013లో టీఎస్ వో అనే రైల్వే నిర్మాణ సంస్థ కు చెందిన ఓ ఉద్యోగి జేవియర్ ని కంపెనీ ఆఫీసు పని నిమిత్తం లాయిరెట్ అనే ప్రాంతానికి పంపించింది. కాగా.. అతను అక్కడ వేరే స్త్రీతో శృంగారంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో గుండె నొప్పి రావడంతో అతను కన్నుమూశాడు.

46
అయితే.. ఆఫీసు పనిమీద వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు కాబట్టి... పరిహారం ఇవ్వాలని అతని కుటుంబసభ్యులు కోరారు. దానికి కంపెనీ నిరాకరించింది. సదరు వ్యక్తి తన వ్యక్తిగత అవసరం కోసం శృంగారంలో పాల్గొన్నాడని.. దాని వల్ల పర్యటన ఉద్దేశంపైనా ప్రభావం చూపించిందని కంపెనీ వాదించింది.

56
దీంతో చనిపోయిన వ్యక్తి కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం తాజాగా తీర్పు వెల్లడించింది. శృంగారంలో పాల్గొనడం అనేది.. స్నానం చేయడం, భోజనం చేయడం వంటి రోజువారీ పనిలాంటిదనేని చెప్పింది. దాని వల్ల వృత్తి బాధ్యతలు దెబ్బతినవని తేల్చిచెప్పింది.

66
ఆ కుటుంబానికి పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు వెల్లడించింది. అతని మృతి కచ్చితంగా పని ప్రదేశంలో జరిగిన ప్రమాదంగానే గుర్తించాలని చెప్పింది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Relationship : ఆంటీలతోనే యువకుల అక్రమసంబంధం.. ఎందుకో తెలుసా..?
Recommended image2
Hyderabad లో రొమాన్స్ రోడ్లు..! ఈ ఓపెన్ రోడ్లను ఓయో రూంలు చేసేశారుగా..!
Recommended image3
ఆఫీసులో ప్రేమ‌లో ప‌డుతున్న వారి సంఖ్య ఎంతో తెలుసా.? స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved