చలికాలంలో శృంగారం.. ఎన్ని లాభాలో..!!

First Published 15, Oct 2020, 4:42 PM

చలికాలంలో సెక్స్ కోరికలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? చలికాలంలో చేయడం వల్ల వచ్చే ఉపయోగాలేమిటో ఇప్పుడు చూద్దాం..

సీజన్స్‌ కు అనుగుణంగా సెక్స్‌ కోరికలు కూడా మారుతుంటాయంట. ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే చాలు అబ్బాయిలు సెక్స్ కోర్కెలతో రెచ్చిపోతారని ఒక పరిశోధనలో తేలింది.

నిజం చెప్పాలంటే.. సెక్స్ కి అనువైన కాలం కూడా చలికాలమేనని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు శాస్త్రీయపరమైన కారణాలు కూడా ఉన్నాయి. చలికాలంలో సెక్స్ చేయడం వల్ల కొన్ని రకాల జబ్బుల నుంచి కూడా విముక్తి పొందే అవకాశం ఉందట.

నిజం చెప్పాలంటే.. సెక్స్ కి అనువైన కాలం కూడా చలికాలమేనని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు శాస్త్రీయపరమైన కారణాలు కూడా ఉన్నాయి. చలికాలంలో సెక్స్ చేయడం వల్ల కొన్ని రకాల జబ్బుల నుంచి కూడా విముక్తి పొందే అవకాశం ఉందట.

చలికాలంలో సెక్స్ కోరికలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? చలికాలంలో చేయడం వల్ల వచ్చే ఉపయోగాలేమిటో ఇప్పుడు చూద్దాం..

చలికాలంలో సెక్స్ కోరికలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? చలికాలంలో చేయడం వల్ల వచ్చే ఉపయోగాలేమిటో ఇప్పుడు చూద్దాం..

‘శరీరాలు వేడిని కోరుకుంటాయి’..

ఎండాకాలంలో చెమట ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ఎవరైనా తగిలితే చిరాకుగా ఉంటుంది. అదే చలికాలంలో వాతావరణమంతా చల్లగా ఉంటుంది. కాబట్టి శరీరం వేడిని కోరుకుంటుంది. కాబట్టి ఈ కాలంలో సెక్స్ ని చాలా బాగా ఎంజాయ్ చేయగలరట.

‘జలుబు, ఫ్లూ..’

వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మందికి జలుబు చేస్తుంటుంది. అవి తగ్గడానికి రకరకాల మందులు కూడా వాడుతుంటారు. అయితే.. ఈ కాలంలో సెక్స్ చేయడం వల్ల జలుబు, ఫ్లూ వంటి జబ్బులను తట్టుకోగలిగే రోగనిరోధక శక్తి శరీరంలో పెరుగుతుందట.

‘విటమిన్ డీ లోపం’..

చలికాలంలో సూర్యుడి ఉదయం చాలా ఆలస్యంగా వస్తాడు.. సాయంత్రం చాలా త్వరగా వెళ్లిపోతాడు. ఎండ కనిపించే సమయం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల డీ-విటమిన్ ఆశించిన స్థాయిలో శరీరానికి చేరదు. దీని వల్ల బద్దకంగా, నీరసంగా ఉంటుంటారు.

చలికాలంలో శృంగారాన్ని ఎక్కువ గా ఆస్వాదిస్తారని  అంటున్నారు నిపుణులు. ఇలాంటి సమయంలో హాలిడే ట్రిప్ కి వెళితే.. మీ ప్రేమించేవారికి మరింత దగ్గర అయ్యే అవకాశం లభిస్తుంది.

‘మహిళల్లో రుతు సమస్యలు తగ్గుముఖం’..

ప్రతినెలా రుతుక్రమం సమయంలో స్త్రీలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే.. చలికాలంలో సెక్స్ చేయడం వల్ల వారికి ఆ సమస్య తగ్గుముఖం పడుతుందట. ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

‘సంతానాభివృద్ధికి సరైన సమయం’..

పిల్లల్ని కనాలి అనుకునేవారికి కూడా చలికాలం అనుకూలమంటున్నారు నిపుణులు. ఎండాకాలంతో పోలిస్తే ఈ కాలంలో పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పిల్లల్ని కనడం కూడా చాలా సులువు.

ఇక టైమింగ్ విషయంలోనూ కొన్ని రూల్స్ పాటించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ప్రస్తుత అలవాట్లకు అనుగుణంగా సెక్స్‌ టైమింగ్స్‌ విషయంపై బ్రిటన్‌లో రెండువేలమందిని ఎంపికచేసి అధ్యయనం చేశారు.

ఉద్యోగులకు కూసంత సమయం దొరికేది వీకెంట్స్ లోనే. అందుకే శనివారం, ఆదివారాల్లో వీరు ఎక్కువ సెక్స్‌లో పాల్గొంటున్నారు.

సెక్స్‌లో పాల్గొనేందుకు ఆదివారం ఉదయం తొమ్మిదిగంటల సమయం సెక్స్‌ సంబంధాలకు అత్యంత అనుకూలమైనదని ఎక్కువమంది ఆ సమయాన్నే ఎంచుకున్నారని తాజా సర్వేలో తేలింది.

మంగళవారం రాత్రి తొమ్మిదిగంటల సమయం కూడా సెక్స్‌కి వీలుగా ఉంటుందని ఈ సర్వేలో పాల్గొన్న కొన్ని జంటలు తెలిపాయి.

అయితే ఆదివారంకంటే శనివారం ఉదయం 10.30, 11.30, శనివారం రాత్రి 9.30, 11.15, 11.30 ఆదివారం రాత్రి 9.30 సమయాలు టాప్‌ స్లాట్స్‌గా పేర్కొంటున్నారు. ఇక చాలా మంది వేసవికాలంతో పోలిస్తే.. చలికాలంలో రొమాన్స్ కి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

loader