శృంగారం, అక్కడ పటాటోపమే.. వీరి హ్యాపీలైఫ్ సీక్రెట్ అదే...

First Published Mar 26, 2021, 1:45 PM IST

సోషల్ మీడియా.. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ దీనికి బానిసలే. తమ ప్రతీ కదలిక అందులో పోస్ట్ చేయడం దానికి వచ్చే రియాక్షన్స్ తో మురిసిపోవడం మామూలే. ఫేస్ బుక్, ట్విటర్, వాట్సప్... ఇలా అనేక మాధ్యమాల్లో తమ గురించిన పోస్టులు చేస్తుంటారు.