MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • శృంగారాన్ని ఆస్వాదించండి... ఆయుష్షు పెంచుకోండి..!

శృంగారాన్ని ఆస్వాదించండి... ఆయుష్షు పెంచుకోండి..!

శృంగారాన్ని ఆస్వాదించేవారు మరణ ముప్పును సగానికి తగ్గించవ్చని నిపుణులు చెబుతన్నారు. శృంగారమనేది భాగస్వాముల మధ్య సన్నిహిత సంబంధానికి సంకేతం. ఆత్మీయ సంబంధంతో మానసిక బలమూ ఇనుమడిస్తుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : Dec 16 2021, 09:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
making love

making love

ప్రతిఒక్కరూ జీవితాన్ని ఆనందంగా.. ఆరోగ్యంగా ఉండాలనే అనుకుంటారు. అయితే.. ఆ ఆనందం లభించాలంటే.. మనకు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటేనే ఆయుష్షు పెంచుకోగలం. మరి మనం మన ఆయుష్షును పెంచుకోవాలి అంటే ఏం చేయాలి..? సరైన ఆహారం తీసుకోవాలి. అంతేకాదు.. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. సరైన నిద్ర కూడా చాలా అవసరం. మద్యం, పొగ తాగడం జోలికి వెళ్లొద్దు. ఇవన్నీ మనకు తెలిసినదే. అయితే.. వీటితో పాటు.. శృంగారాన్ని కూడా  ఆస్వాదించాలని నిపుణులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
sex

sex

శృంగారాన్ని ఆనందంగా ప్రతిరోజూ ఆస్వాదించేవారి ఆయుష్షు సాధారణం కంటే 20ఏళ్ల వరకు పొడిగించవచ్చని పరిశోధనలో తేలడం గమనార్హం. శృంగారాన్ని ఆస్వాదించేవారు మరణ ముప్పును సగానికి తగ్గించవ్చని నిపుణులు చెబుతన్నారు. శృంగారమనేది భాగస్వాముల మధ్య సన్నిహిత సంబంధానికి సంకేతం. ఆత్మీయ సంబంధంతో మానసిక బలమూ ఇనుమడిస్తుం

35
sex loud

sex loud

ఫలితంగా కుంగుబాటు, దిగులు దరిచేరవు. శృంగారం వ్యాయామంగాను  సహకరిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుందన్న విషయం మనకు తెలిసిందే.. అయితే.... తరచూ శృంగారంతో రోగనిరోధక శక్తి బలోపేతమౌతుంది. వారానికి ఒకటి కన్నా తక్కువ శృంగారంలో పాల్గొనేవారితో పోలిస్తే.. వారానికి ఒకటి, రెండుసార్లు శృంగారంలో పాల్గొనేవారి లాలాజలంలో ఇమ్యునోగ్లోబులిన్ మోతాదులు ఎక్కువగా  ఉంటున్నట్లు వైక్స్ యూనివర్శిటీ అధ్యయనం ఒకటి పేర్కొంది. రోగనిరోధక శక్తి వ్యవస్థ పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది. మరి సహజంగా శృంగార జీవితాన్ని మరింత ఆసక్తికరంగా మార్చుకోవాలంటే ఏం చేయాలి..? వ్యాయామం వంటి వాటితో పాటు తిండి మీదా కాస్త దృష్టి పెట్టాలి.

45
loud sex

loud sex

సోయా, చేపల వంటివి సెక్స్ హార్మోన్ల మోతాదులు పెరిగేలా చేస్తాయి. పలుచటి ప్రోటీన్లతో కూడిన కోడి మాంసం వంటి వాటిల్లో టైరో సైన్, ఫినైల్ అలనైన్ ఉంటాయి. ఇవి శృంగారాసక్తి పెరిగేలా చేస్తాయి. 

55

తక్కువ కొవ్వు గలపెరుగు, గుడ్ల వంటి వాటిల్లో కొలైన్ ఉంటుంది. శృంగార కాంక్షను నియంత్రించే రసాయనానికి ముందు రూపం ఇదే.  పండ్లు, పొట్టతీయని ధాన్యాలు, ఎక్కువ పీచుతో కూడిన పదార్థాల్లో గ్లుటమైన్, ఐనోసిటాల్ ఉంటాయి. భావప్రాప్తికి  చేరుకునే దశలో స్థిమితంగా ఉండటానికి తోడ్పడే రసాయనం వీటి నుంచే పుట్టుకొస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Relationship : ఆంటీలతోనే యువకుల అక్రమసంబంధం.. ఎందుకో తెలుసా..?
Recommended image2
Hyderabad లో రొమాన్స్ రోడ్లు..! ఈ ఓపెన్ రోడ్లను ఓయో రూంలు చేసేశారుగా..!
Recommended image3
ఆఫీసులో ప్రేమ‌లో ప‌డుతున్న వారి సంఖ్య ఎంతో తెలుసా.? స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved