MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • National
  • మరికాసేపట్లో హీరో నిఖిల్ పెళ్లి.. అందరినీ ఆహ్వానించాలని ఉంది కానీ...

మరికాసేపట్లో హీరో నిఖిల్ పెళ్లి.. అందరినీ ఆహ్వానించాలని ఉంది కానీ...

ఏప్రిల్ 17వ తేదీ ఏలా లేదన్నా.. పెళ్లి జరిపించాలని ఆయన భావించారు. ఈ మేరకు పెళ్లి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే.. పెళ్లికి ఎవరినీ ఆహ్వానించడం లేదని ఆయన చెప్పారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 17 2020, 08:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమార స్వామి కుమారుడు నిఖిల్ గౌడ వివాహం ఏప్రిల్ 17వ తేదీ అంటే మరికాసేపట్లో జరగనుంది. నిఖిల్ గౌడ హీరోగా తెరంగేట్రం చేసి ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఇటీవల నిఖిల్ గౌడ కి రేవతి అనే యువతితో ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
నిశ్చితార్థాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ తర్వాత దేశంలో కరోనా విజృంభించడంతో.. దాదాపు చాలా మంది శుభకార్యాలు వాయిదా వేసుకున్నారు. అయితే.. కుమారస్వామి మాత్రం తన కుమారుడి వివాహాన్ని వాయిదా వేయాలని అనుకోకపోవడం గమనార్హం.

313
ఏప్రిల్ 17వ తేదీ ఏలా లేదన్నా.. పెళ్లి జరిపించాలని ఆయన భావించారు. ఈ మేరకు పెళ్లి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే.. పెళ్లికి ఎవరినీ ఆహ్వానించడం లేదని ఆయన చెప్పారు.

ఏప్రిల్ 17వ తేదీ ఏలా లేదన్నా.. పెళ్లి జరిపించాలని ఆయన భావించారు. ఈ మేరకు పెళ్లి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే.. పెళ్లికి ఎవరినీ ఆహ్వానించడం లేదని ఆయన చెప్పారు.

ఏప్రిల్ 17వ తేదీ ఏలా లేదన్నా.. పెళ్లి జరిపించాలని ఆయన భావించారు. ఈ మేరకు పెళ్లి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే.. పెళ్లికి ఎవరినీ ఆహ్వానించడం లేదని ఆయన చెప్పారు.
413
ఈ మేరకు తన అభిమానులకు ఓ వీడియో సందేశాన్ని పంపారు. పెళ్లికి తమ పార్టీ కార్యకర్తలను, అభిమానులను ఆహ్వానించి.. అంగరంగ వైభంగా చేయాలని తనకు ఉందని..కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కావడం లేదని చెప్పారు.

513
కార్యకర్తలు, ముఖ్య నేతలంతా తమ ఇళ్లల్లో ఉండే.. వధూవరులను ఆశీర్వదించాలని కుమారస్వామి కోరడం గమనార్హం. అతిథులు ఎవరూ లేకుండానే పెళ్లి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

613
లాక్ డౌన్ అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత గ్రాండ్ రిసెప్షన్ ఉంటుందని సమాచారం. కాగా,  కాంగ్రెస్ నేత క్రిష్ణప్పకు మనవరాలు వరుస అయ్యే రేవతిని నిఖిల్ గౌడ పెళ్లి చేసుకోనున్నాడు.

713
రామనగరలో ఉన్న ఫామ్‌హౌస్‌లో పెళ్లి జరగనుంది. బెంగళూరును రెడ్‌జోన్‌గా కేంద్రం ప్రకటించింది. రామనగర ప్రాంతం గ్రీన్‌జోన్ పరిధిలో ఉంది. 

813
రామనగరలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని, పైగా.. 60 మంది కుటుంబ సభ్యులు మాత్రమే పెళ్లికి హాజరవుతారని కుమారస్వామి తెలిపారు. 

913
11 నుంచి 12 మంది వైద్యులు తమ కుటుంబంలోనే ఉన్నారని.. వారిని సంప్రదించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 

1013
రామనగర ప్రాంతం గ్రీన్‌జోన్‌లో ఉందనే విషయాన్ని పక్కనపెడితే.. ఈ వివాహ వేడుక రామనగర జిల్లాలో కరోనా వైరస్‌కు కారణం కాదని తాను చెప్పగలనని కుమారస్వామి వ్యాఖ్యానించారు.

1113
జేడీఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరూ కూడా ఈ వివాహ వేడుకకు రావొద్దని.. అందరూ ఇళ్లలోనే ఉండి ఈ జంటను ఆశీర్వాదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

1213
ఇదిలా ఉండగా..నిఖిల్(28), రేవతి(22) నిశ్చితార్థం ఫిబ్రవరి 10న బెంగళూరులో జరిగింది. వివాహం కూడా బెంగళూరునే చేయాలని తొలుత నిశ్చయించినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రామనగరలో చేయాలని నిర్ణయించారు. 

1313
కుమారస్వామి గ్రీన్ జోన్ పరిధిలోనే పెళ్లి చేస్తున్నామని చెబుతున్నప్పటికీ.. మే 3 వరకూ దేశంలో ఎలాంటి సామాజిక, రాజకీయ, క్రీడా, మతపరమైన సభలతో పాటు ఇతర వేడుకలు కూడా నిర్వహించరాదని హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినట్టే అవుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
Recommended image2
Now Playing
నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu
Recommended image3
Encounter: కొన‌సాగుతోన్న ఉగ్ర‌వాదుల ఏరివేత‌.. ల‌ష్క‌రే తోయిబా పాక్ క‌మాండ‌ర్ యాసిర్ హ‌తం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved