MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
• Home
• National
• సాక్సులమ్మే చిన్నారికి ముఖ్యమంత్రి సాయం.. స్కూల్లో చేర్పించి, కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ..

సాక్సులమ్మే చిన్నారికి ముఖ్యమంత్రి సాయం.. స్కూల్లో చేర్పించి, కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ..

పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ మానవత్వాన్ని చాటుకున్నారు. లూధియానాలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సాక్సులు అమ్ముకుంటున్న పదేళ్ల కుర్రాడికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. అలాగే ఆ కుర్రాడిని స్కూలుకు పంపే ఏర్పాట్లు చేయమని అధికారులను ఆదేశించారు.

2 Min read
Author : Bukka Sumabala
Published : May 08 2021, 04:50 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ మానవత్వాన్ని చాటుకున్నారు. లూధియానాలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సాక్సులు అమ్ముకుంటున్న పదేళ్ల కుర్రాడికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. అలాగే ఆ కుర్రాడిని స్కూలుకు పంపే ఏర్పాట్లు చేయమని అధికారులను ఆదేశించారు.

పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ మానవత్వాన్ని చాటుకున్నారు. లూధియానాలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సాక్సులు అమ్ముకుంటున్న పదేళ్ల కుర్రాడికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. అలాగే ఆ కుర్రాడిని స్కూలుకు పంపే ఏర్పాట్లు చేయమని అధికారులను ఆదేశించారు.

పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ మానవత్వాన్ని చాటుకున్నారు. లూధియానాలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సాక్సులు అమ్ముకుంటున్న పదేళ్ల కుర్రాడికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. అలాగే ఆ కుర్రాడిని స్కూలుకు పంపే ఏర్పాట్లు చేయమని అధికారులను ఆదేశించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

పదేళ్ల వయసున్న వన్ష్ సింగ్ అనే చిన్నారి లూధియానాలోని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సాక్సులు అమ్ముతుంటాడు. ఈ చిన్నారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో చదువు ఆపేసి ఈ పనిలోకి దిగాడు. ఈ మొత్తాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

39

ఇది పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కంట పడింది. వెంటనే స్పందించిన ఆయన ఆ చిన్నారితో వీడియో కాల్ లో మాట్లాడారు. చదువుకోమని చెప్పారు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రూ. 2 లక్సల ఆర్థిక సాయాన్ని అందించారు.

49

వన్షు సింగ్ రెండో తరగతి చదువుతూ మధ్యలో ఆపేశాడు. అతన్ని తిరిగి చేర్చాలని డిసిని ఆదేశించారు. ఈ మేరకు అమరీందర్ సింగ్ తన అఫీషియల్ ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

59

ఈ వీడియోలో సాక్స్ అమ్ముతున్న చిన్నారిని మీద జాలితో కారులోని వ్యక్తి డబ్బులు ఇస్తుంటే ఆ చిన్నారి తిరస్కరించడం కనిపిస్తుంది. అది గమనించిన ఓ వ్యక్తి బాలుడితో మాట్లాడుతూ వీడియో రికార్డ్ చేసినట్టుగా ఉంది.

69

ఆ బాలుడితో కెప్టెన్ అమరీందర్ సింగ్ మాట్లాడిన వీడియో కూడా ఇందులో ఉంది. అతని కుటుంబం, ఇతర ఖర్చులను తాను చూసుకుంటానని కెప్టెన్ బాలుడికి హామీ ఇచ్చారు. అతన్ని చదువుమీద దృష్టి పెట్టమని సలహా ఇచ్చారు.

79

బాబుతో మాట్లాడుతూ "బాధపడొద్దు, నువ్వు పాఠశాలకు తిరిగి వెళ్లేలా డిప్యూటీ కమిషనర్‌కు ఆదేశాలిస్తాను, మీ కుటుంబానికి సహాయం చేస్తాను" అని మిస్టర్ సింగ్ పంజాబీలో వన్ష్‌తో మాట్లాడారు.

ఈ వీడియో మీద చాలా మంది ట్విట్టర్ యూజర్లు బాలుడి నిజాయితీని, డబ్బు తీసుకోకపోవడం ద్వారా అతని గౌరవాన్ని కాపాడుకోవాలనే సంకల్పాన్ని ప్రశంసించారు. ముఖ్యమంత్రి ఈ చర్యను ప్రజలు ప్రశంసించారు.

89

ఇలాంటి చర్యలు అమరీందర్ సింగ్‌ను "నిజమైన సిఎం" గా మారుస్తాయని ప్రశాంత్ దహిభేట్ అనే ట్విట్టర్ యూజర్ అన్నారు. బాలుడి కుటుంబానికి స్థిరమైన జీవనోపాధి కల్పించాలని మరొక యూజర్ ముఖ్యమంత్రిని కోరారు.

99

మరో యూజర్ అమన్ ఎస్ ఉప్పల్ మాట్లాడుతూ ఇది ముఖ్యమంత్రి మంచి చొరవ అని.. పంజాబ్‌లోని ఏ పిల్లవాడూ పాఠశాలనుంచి డ్రాపవుట్ అవ్వకుండా తన ప్రభుత్వం చూడాలని అన్నారు.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Viral News: చెత్త కుప్ప‌లో చాక్లెట్లు, ఒక్క‌సారిగా ఎగ‌బ‌డ్డ జ‌నం.. అస‌లు విష‌యం తెలిస్తే
Recommended image2
Who is Best PM of India: దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు.. సీజేపీ బాస్ హాట్ కామెంట్స్
Recommended image3
ఈ పండ్లు అమ్మితే లైసెన్స్ రద్దు చేసి పారేస్తాం... అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు స్ట్రాంగ్ వార్నింగ్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved