బాబాజీ హెర్బల్ మాస్క్.. దీంతో కరోనా ఖతం అంటూ.. వీడియో వైరల్..
కరోనాకు విరుగుడుగా ఓ బాబా కొత్తరకం మాస్కును కనిపెట్టాడు. అది పెట్టుకుని ఉత్తర్ ప్రదేశ్ రోడ్ల మీద ఓ వ్యక్తికి తారసపడ్డాడు. అతను ఆ బాబాతో మాట్లాడి, వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ఇతర వేరియంట్లతో పోల్చితే ఇండియన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. దీనినుంచి తప్పించుకోవడానికి కరోనా బారిన పడకుండా ఉండడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రభుత్వాధికారులు, వైద్య నిపుణులు డబుల్ మాస్క్ ధరించమని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ బాబా కొత్తరకం మాస్కుతో ముందుకు వచ్చాడు.

ఈ వీడియోను ఐపిఎస్ అధికారి రూపీన్ శర్మ పోస్ట్ చేశారు. శర్మ తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ.. అవసరమే ఆవిష్కరణలకు అమ్మలాంటిది.. అని క్యాప్షన్ పెట్టాడు.. అంతేకాదు ఇది ఎంతవరకు వైరస్ ను అరికడుతుందో తెలియదు అని కూడా చెప్పుకొచ్చారు.

ఇక ఈ బాబా విషయానిక వస్తే కాషాయ బట్టలు ధరించిన ఈ బాబా మొహానికి జాలిలాంటి మాస్కు.. అందులో ఆకులు ఉన్నాయి.. వీడియో తీసిన వ్యక్తి.. ఈ మాస్కును ఎలా తయారు చేశారు. అని అడిగి.. ‘మాస్కులో పెట్టుకున్నవి వేప ఆకులని, వేప ఎలాంటి అనారోగ్యాన్నైనా తగ్గిస్తుంది. ఇందులో వేపతో పాటు తులసి ఆకులు కూడా వేశాను’ అని చెప్పుకొచ్చాడు.

72 యేళ్ల ఈ బాబా సర్జికల్ మాస్కులు, క్లాత్ మాస్కుల కంటే ఇదే చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.

అంతకు ముందు తెలంగాణకు చెందిన ఓ మేకలకాపరి పక్షిగూడును మాస్క్ గా ధరించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.