MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• National
• ఛూ.. మంతర్.. నా కాలు పడితేనే భారత్ లో కరోనా అంతం : స్వామి నిత్యానంద

ఛూ.. మంతర్.. నా కాలు పడితేనే భారత్ లో కరోనా అంతం : స్వామి నిత్యానంద

భారతదేశంలో కరోనా అంతం చేయగలిగింది తానొక్కడినే అని చెప్పుకొచ్చారు. దేశంలో తాను అడుగుపెట్టగానే కరోనా అంతమవుతుందంటూ నిత్యానంద వ్యాఖ్యానించారు.

1 Min read
Author : Bukka Sumabala
Published : Jun 08 2021, 03:17 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

లైంగిక వేధింపులు, రాసలీలలతో వార్తల్లోకి ఎక్కిన నిత్యానంద.. ఆ తరువాత కేసుల్లో ఇరుక్కుని 2019లో దేశం వదిలి పారిపోయిన సంగతి తెలిసిందే. ‘కైలాస’ అని ఓ ప్రత్యేక ద్వీప దేశాన్ని ఏర్పాటు చేసుకుని తన అనుచరులతో అక్కడే ఉంటున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ స్వయంప్రకటిత దేవుడు ఇప్పుడు తాజాగా కరోనాకు తానే పరిష్కారం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆయన విడుదల చేసిన ఓ వీడియోలో  మాట్లాడుతూ.. భారతదేశంలో కరోనా అంతం చేయగలిగింది తానొక్కడినే అని చెప్పుకొచ్చారు. దేశంలో తాను అడుగుపెట్టగానే కరోనా అంతమవుతుందంటూ నిత్యానంద వ్యాఖ్యానించారు.

36

తన కైలాసా ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని నిత్యానంద ఐరాస అధికారులను కోరినట్లు సమాచారం. కైలాస నుంచి వీడియోల ద్వారా సోషల్ మీడియాలో హల్ చల్ చేసే నిత్యానంద తన కొత్త దేశంలో రిజర్వ బ్యాంక్ ను ఏర్పాటు చేయడం, దానికి కరెన్సీ ముద్రించడం కూడా తెలిసిన విషయమే.

46

భారత్ లో కోవిడ్ సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో భారత్ నుంచి ఏ భక్తుడికీ తన కైలాస దేశానికి అనుమతి లేదని ఆయన తెలిపారు.

56

నిత్యానంద రిలీజ్ చేసే ఈ వీడియోలు సోషల్ మీడియా మీమ్ మేకర్స్ కు పండగలా మారతాయి. కరోనాతో భయాందోళనల్లో ఉన్న ప్రజలకు ఇవి కాసేపు ఆటవిడుపుగా పనిచేస్తాయి.

66

About the Author

BS
Bukka Sumabala
Latest Videos
Recommended Stories
Recommended image1
Paper Leak: కేంద్ర క్యాబినెట్‌ కీల‌క నిర్ణ‌యాలు.. ఇక‌పై పేప‌ర్ లీక్ చేస్తే అంతే సంగ‌తులు
Recommended image2
ITR Filing Deadline 2026: ఐటీఆర్ ఫైలింగ్ డేట్.. ఇన్కమ్ టాక్స్ పెనాల్టీల నుంచి తప్పించుకోవడం ఎలా? ఈ 5 విషయాలు తెలుసుకోవాల్సిందే!
Recommended image3
Fact Check: ఢిల్లీ ఆందోళ‌న‌ల్లో పాల్గొన్న వారి పాస్‌పోర్టులు ర‌ద్దు చేయ‌నున్నారా.?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved