MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • National
  • Prayagraj Kumbhmela 2025 : గంగానది తీరానికి తారలే దిగివచ్చాయా అనేలా... కుంభమేళా మెరుపులు

Prayagraj Kumbhmela 2025 : గంగానది తీరానికి తారలే దిగివచ్చాయా అనేలా... కుంభమేళా మెరుపులు

ప్రయాగరాజ్ మహాకుంభ రాత్రి దృశ్యాలు మనసును హత్తుకుంటున్నాయి. దేశ విదేశాల నుండి కుంభమేళాకు తరలివచ్చిన ప్రజలు గంగానది ఒడ్డున నిలబడి ఈ రాత్రి అందాలను చూసి మైమరచిపోతున్నారు. 

1 Min read
Author : Arun Kumar P
Published : Jan 16 2025, 11:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Prayagraj Kumbhmela 2025

Prayagraj Kumbhmela 2025

ఎన్నోరోజులుగా భారతదేశంలోని మెజారిటీ హిందూ ప్రజలు ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా ప్రారంభమై సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళాలో ఇప్పటికే ఐదు కోట్లమందికి పైగా గంగానదిలో స్నానం ఆచరించారు. ఈ మహాకుంభంలో పాల్గొనేందుకు దేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా ప్రజలు వస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Prayagraj Kumbhmela 2025

Prayagraj Kumbhmela 2025

ఇలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ప్రయాగరాజ్ అందాలను ఏసియా నెట్ గ్రూప్ కెమెరాల్లో బంధిస్తోంది. వీటిలో అద్భుతమైనవి, కనులకు విందుచేసే వాటిని ప్రేక్షకులకు అందిస్తోంది. ఇలా రాత్రివేళ కుంభమేళా అందాలను బంధించి మీకు అందిస్తున్నాం. 

 

35
Prayagraj Kumbhmela 2025

Prayagraj Kumbhmela 2025

రాత్రివేళ ఆకాశం నుండి తీసిన మహాకుంభం ఫోటోలు నిజంగా మనసును హత్తుకుంటాయి. ఈ ఫోటోలో ఎంత అందమైన, మంత్రముగ్ధులను చేసే దృశ్యం ఉందో చూడండి.

45
Prayagraj Kumbhmela 2025

Prayagraj Kumbhmela 2025

మహాకుంభం పగటిపూట మాత్రమే కాకుండా రాత్రిపూట కూడా ప్రజలను ఆకర్షిస్తోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ ఫోటో ఆ విషయాన్ని రుజువు చేస్తోంది.

55
Prayagraj Kumbhmela 2025

Prayagraj Kumbhmela 2025

ప్రయాగరాజ్‌లోని అందమైన మేళా ప్రాంగణం ఒక అద్భుతమైన, అందమైన కథను చెబుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోటోలను చూస్తే మీరు కూడా హర్ హర్ గంగే అని భక్తితో మైమరిచి అరుస్తారు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Bullet Train: రూ. 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్.. 350 కిమీ స్పీడ్‌తో భారత్ సొంత బుల్లెట్ ట్రైన్ చూశారా?
Recommended image2
US India Trade: అమెరికా-ఇండియా ట్రేడ్ పెరిగితే భారతీయులకు ఏం ప్రయోజనం?
Recommended image3
LPG Subsidy: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved