కరోనాతో పోటీగా పెట్రో, డీజిల్ పరుగులు.. దేశవ్యాప్తంగా సెంచరీ కొట్టే ఊపులో ధరలు..
దేశంలో కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్నా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తమ పరుగు ఆపడం లేదు. మార్కెట్ ధరలను చూస్తుంటూ సెంచరీ కొట్టాలనే ఉత్సాహం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సెంచరీ వైపు పెట్రోల్ పరుగులు పెడుతోంది. పెట్రోల్ వెంటే తాను అన్నట్టుగా డీజిల్ కూడా అదే బాటలో నడుస్తోంది. అయితే అధికారిక సమచార ప్రకారం.. శనివారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.36గా ఉంది.
ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 92.24గా ఉంది.
కరీంనగర్ లో లీటర్ పెట్రలో ధర రూ.97.66 గా ఉండగా..
లీటర్ డీజిల్ ధర్ రూ. 92.61గా ఉంది.
ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 97.79గా ఉండగా..
డీజిల్ ధర రూ.93.77
మెదక్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.98.12
డీజిల్ ధర్ రూ.92.84
రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.04
డీజిల్ ధర రూ.92.87
వరంగల్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.91
లీటర్ డీజిల్ ధర రూ. 91.81గా ఉంది.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.80
కాగా లీటర్ డీజిల్ ధర రూ. 94.09
విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.60
కాగా లీటర్ డీజిల్ ధర రూ. 92.93
విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.91
కాగా లీటర్ డీజిల్ ధర రూ. 94.14
కృష్ణాజిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.01
కాగా లీటర్ డీజిల్ ధర రూ.94.28
గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.80
కాగా లీటర్ డీజిల్ ధర రూ.94.09

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 93.68
లీటర్ డీజిల్ ధర రూ. 84.61
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.99.94
లీటర్ డీజిల్ ధర రూ.91.87
కోల్ కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.72
లీటర్ డీజిల్ ధర రూ. 87.46
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.28
లీటర్ డీజిల్ ధర రూ.89.39

బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.80
లీటర్ డీజిల్ ధర రూ.89.70
లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.25
లీటర్ డీజిల్ ధర రూ.85.04

బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.80
లీటర్ డీజిల్ ధర రూ.89.70
లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.25
లీటర్ డీజిల్ ధర రూ.85.04