లాక్ డౌన్ లో పెళ్లి.. నిఖిల్ భార్య ఇంత అందంగా ఎలా రెడీ అయ్యిందంటే..
కన్నడ హీరో, కర్ణాటక మాజీ సీఎం కొడుకు నిఖిల్ గౌడ మాత్రం తన పెళ్లి వాయిదా వేసుకోవడానికి ఇష్టపడలేదు. ఏప్రిల్ 17వ తేదీన అతి తక్కువ మంది బంధువుల మధ్య రామ్ నగర్ లో వీరి వివాహం జరిగింది.

కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా పెరిగిపోతోంది. పాజిటివ్ కేసుల సంక్ష కూడా గణనీయంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ని మే 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

దీని కారణంగా చాలా మంది ఫంక్షన్స్ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే ఇద్దరు తెలుఉ హీరోలు నిఖిల్, నితిన్ తమ వెడ్డింగ్స్‌ని వాయిదా వేసుకున్నారు.

అయితే కన్నడ హీరో, కర్ణాటక మాజీ సీఎం కొడుకు నిఖిల్ గౌడ మాత్రం తన పెళ్లి వాయిదా వేసుకోవడానికి ఇష్టపడలేదు.

ఏప్రిల్ 17వ తేదీన అతి తక్కువ మంది బంధువుల మధ్య రామ్ నగర్ లో వీరి వివాహం జరిగింది.

ఈ పెళ్లిల్లో వధూవరులు చాలా అందంగా మెరిసిపోయారు. మరీ ముఖ్యంగా వధువు రేవతి మరింత అందంగా కనిపించింది.

తాజాగా.. వీరి పెళ్లిలోని అపురూప ఘటనలను సోషల్ మీడియా వేదికగా రేవతి, నిఖిల్ లు షేర్ చేశారు.

ఆ ఫోటోల్లో రేవతి ఎలా రెడీ అయ్యిందో కూడా ఫోటోలతో వివరించింది.

ఆమెకు గీతాంజలి అనే మహిళ మేకప్ చేశారట. ఆ మేకప్ లో ఆమె బుట్టబుమ్మలా మెరిసిపోయింది.

ఇక పెళ్లిలో ఆమె బంగారు వర్ణం చీర కట్టుకుంది. మేకప్ కూడా అందుకు తగినట్లు వేశారు. దీంతో.. ఆమె మరింత అద్భుతంగా కనిపిస్తోంది.

ఇప్పుడు వీరి పెళ్లి ఫోటోలు.. సోషల్ మీడియాలో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.