MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• National
• నాడు తండ్రి -నేడు కొడుకు : పౌరవిమానయాన శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా.. 30 యేళ్ల తరువాత అదే కుర్చీలో...

నాడు తండ్రి -నేడు కొడుకు : పౌరవిమానయాన శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా.. 30 యేళ్ల తరువాత అదే కుర్చీలో...

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కారు కూలిపోవడం, భాజపా ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జ్యోతిరాదిత్య సింధియాకు బహుమతి లభించింది. బుధవారం ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాఖల కేటాయింపులో భాగంగా ఆయనకు పౌరవిమానయాన శాఖ అప్పగించారు. అయితే 30 ఏళ్ల క్రితం జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావు సింధియా పౌరవిమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు ఇప్పుడు అదే శాఖ బాధ్యతలు జ్యోతిరాదిత్య చేపట్టడం ఆసక్తికరం.

2 Min read
Author : Bukka Sumabala
Published : Jul 08 2021, 12:02 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కారు కూలిపోవడం, భాజపా ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జ్యోతిరాదిత్య సింధియాకు బహుమతి లభించింది. బుధవారం ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

శాఖల కేటాయింపులో భాగంగా ఆయనకు పౌరవిమానయాన శాఖ అప్పగించారు. అయితే 30 ఏళ్ల క్రితం జ్యోతిరాదిత్య తండ్రి మాధవరావు సింధియా పౌరవిమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు ఇప్పుడు అదే శాఖ బాధ్యతలు జ్యోతిరాదిత్య చేపట్టడం ఆసక్తికరం.

311

1991-93 మధ్య పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మాధవరావు సింధియా పౌరవిమానయాన పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరించారు.  ఆ సమయంలో పౌరవిమానయాన మంత్రి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు.  ఓ విమానం కూలిన ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాగా, ఇప్పుడు జ్యోతిరాదిత్య ముందు కూడా పెద్ద సవాలే ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

411

కరోనా మహమ్మారి దెబ్బకు  విమానయాన రంగం దెబ్బతిన్నది. కరోనా ముందుతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ నేపథ్యంలో పౌర విమానయాన శాఖను జూనియర్ సింధియా సురక్షితంగా ల్యాండ్ చేస్తారో లేదో చూడాల్సిందే అని విశ్లేషకులు అంటున్నారు.

511

మాధవరావు సింధియా 2001లో జరిగిన ఓ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి శివార్లలో కుప్పకూలింది. తండ్రి హఠాన్మరణంతో జ్యోతిరాదిత్య సింధియా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మాధవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గుణ లోక్సభ నియోజకవర్గానికి 2002లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.

611

రాజకీయ పరంగా ఈ తండ్రీ కొడుకుల మధ్య చాలా పోలికలు ఉన్నాయి. పౌరవిమానయాన శాఖ బాధ్యతలు చేపట్టక ముందు ఇద్దరు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో మాధవరావ్ రైల్వే మంత్రిగా వ్యవహరించగా,  మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు జ్యోతిరాదిత్య ఐటీ, సమాచార శాఖ మంత్రిగా పని చేశారు.

711

అయితే ఒక విషయంలో మాత్రం వీరిద్దరూ పరస్పరం భిన్నంగా ఉన్నారు.  మాధవరావు తొలుత జనసంఘ్ లో పని చేశారు. ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్లో చేరారు.  కానీ,  జ్యోతిరాదిత్య మాత్రం కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరారు. ఇద్దరికీ పార్టీ మారిన తరువాతే కేంద్ర మంత్రి పదవి దక్కడం గమనార్హం.

811

2002లో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన జ్యోతిరాధిత్య దాదాపు రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ తో కలిసి పని చేశారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు.

911

అయితే నిరుడు గాంధీ కుటుంబానికి సింధియా కు మధ్య విభేదాలు తలెత్తాయి.  దీంతో 20 20 మార్చి 10న మాధవరావు జయంతి సందర్భంగా తన రాజకీయ జీవితంలో కొత్త ప్రయాణాన్ని ఆరంభించారు జూనియర్ సింధియా. ఆ రోజే కాంగ్రెస్ కు గుడ్బై చెప్పి భాజపాలో చేరారు.

1011

సింధియా తోపాటు మధ్యప్రదేశ్లో  చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దీంతో 15 నెలలకే కమల్ నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత శివరాజ్ సింగ్ నేతృత్వంలో భాజపా ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో కేంద్ర మంత్రివర్గంలో సింధియాకు పీట వేశారు.

1111

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS Summit : బ్రిక్స్ అతిథులకు వెండి పాత్రల్లో భోజనం... వీటిని చూస్తే వావ్ అనాల్సిందే!
Recommended image2
Now Playing
మోదీని చూడగానే పుతిన్ ఇచ్చే రెస్పెక్ట్ చూడండి దట్ఈస్ మోదీ | PM Modi-Putin Meeting in Delhi
Recommended image3
Modi-Putin : 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ట్రేడ్... పుతిన్-మోదీ భేటీలో కీలక చర్చ
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved