MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • మీ రైల్వే టికెట్లు బుక్ అవ్వట్లేదా? సమస్య ఇదే 

మీ రైల్వే టికెట్లు బుక్ అవ్వట్లేదా? సమస్య ఇదే 

 ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్స్ లో సమస్యలు ఎదురవుతున్నాయి. ఐఆర్ సిటిసి వెబ్ సైట్ డౌన్ కావడంతో ఈ సమస్య తలెత్తింది. 

1 Min read
Author : Arun Kumar P
| Updated : Dec 26 2024, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
IRCTC

IRCTC

IRCTC (Indian Railway catering and tourism Corporation) అధికారిక వెబ్ సైట్ లో సమస్యలు తలెత్తాయి. దీంతో రైల్వే టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ప్రయాణికులు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
IRCTC

IRCTC

ప్రస్తుతం పండగల సీజన్ కావడంతో చాలామంది రైల్వేలో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. క్రిస్మస్ పండగ ముగియడంతో సొంతూళ్లకు వెళ్లినవారు తిరుగుప్రయాణం అవుతున్నారు. అలాగే న్యూ ఇయర్ సందర్భంగా చాలామంది హాలిడే ప్రయాణానికి సిద్దమయ్యారు. ఇక సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. 

అయితే చివరి నిమిషంలో టికెట్లు దొరకవు కాబట్టి ముందునుండే రైల్వే టికెట్ల బుకింగ్ కు ప్రయత్నిస్తున్నారు. కానీ తరచూ ఇలా ఐఆర్ సిటిసి వెబ్ సైట్ డౌన్ అవుతుండటంతో వీరు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నెలలో ఐఆర్ సిటిసి వెబ్ సైట్ లో సమస్య తలెత్తడం ఇది రెండోసారి. 

 

 

33
IRCTC

IRCTC

తెలుగు ప్రజలకు మరీముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి చాలా పెద్ద పండగ. దేశ విదేశాల్లో ఎక్కడెక్కడో స్థిరపడినవారు కూడా ఈ పండక్కి సొంతూళ్లకు వెళుతుంటారు. దీంతో ఇప్పటినుండే వాళ్లు రైళ్లు, బస్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఐఆర్ సిటిసి వెబ్ సైట్ డౌన్ అవుతుండటం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. వెంటనే రైల్వే శాఖ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని సూచిస్తున్నారు. 

 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకి సీఎం విజయ్ అదిరిపోయే గిఫ్ట్ | Praggnanandhaa Meet Cm Vijay
Recommended image2
India's Wettest Village: 365 రోజులూ వర్షం పడే ఇండియన్ విలేజ్.. అక్కడ గొడుగులు ఎందుకు వాడరో తెలిస్తే షాక్ అవుతారు !
Recommended image3
Now Playing
CM DK Shivakumar: సామాన్యుడిలా బెంగళూరు మెట్రోలో ప్రయాణించిన సీఎం డికె శివకుమార్ | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved