ఏషియానెట్ న్యూస్ లో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు

First Published 1, Nov 2019, 1:52 PM IST

ఏషియానెట్ న్యూస్ లో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు

చీకటిపై వెలుతురు, చెడు పై మంచి చేసిన విజయానికి చిహ్నమే ఈ దీపావళి పండగ. దేశంలోని చీకటిని పారద్రోలుతూ ప్రజలంతా దీపావళి పండగను ఆనందంగా జరుపుకున్నారు. కాగా... ఈ వెలుగుల దీపాలు..ఏషియానెట్ కార్యాలయంలోనూ వెలిగాయి.

ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏషియానెట్ లో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఏషియానెట్ ఉద్యోగులంతా ఆనందంగా పండగను జరుపుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మళయాళం, ఇంగ్లీష్, బంగ్లా బాషలకు సంబంధించిన అన్ని ప్రాంతాల్లోని కార్యాలయాల్లో దీపావళి వేడుకులు జరుపుకున్నారు.

ఏషియానెట్ బంగ్లా టీం

ఏషియానెట్ బంగ్లా టీం

దీపావళి పర్వదినాన ఉద్యోగులంతా సంప్రదాయ వస్త్రాలు ధరించారు. కార్యాలయాన్ని రంగు రంగుల పూలతో, దీపాలతో అలంకరించారు. ఏషియానెట్

దీపాల కాంతులతో కార్యాలయాలకు సరికొత్త వెలుగు సంతరించుకుంది. లక్ష్మీదేవి, వినాయక ప్రతిమలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. పూలు, మామిడాకులతో అందంగా రంగవళ్లులు ఏర్పాటు చేసి అందంగా ముస్తాబు చేశారు.

దీపాలు, పూలతో దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆఫీసు ప్రత్యేకతను తెలియజేసేలా ఏషియానెట్ ని కూడా బంతి పూలు, రంగులతో కూడా తీర్చిదిద్దారు.

undefined

ఏషియానెట్ తమిళ్ టీం

ఏషియా నెట్ క్రియెటివ్ టీమ్ సందడి

ఏషియా నెట్ క్రియెటివ్ టీమ్ సందడి

దీపావళి పర్వదినాన ఉద్యోగులంతా సంప్రదాయ వస్త్రాలు ధరించారు. కార్యాలయాన్ని రంగు రంగుల పూలతో, దీపాలతో అలంకరించారు. ఏషియానెట్ తెలుగు ఆఫీసులో ప్రత్యేకంగా బొమ్మల కొలువు కూడా  ఏర్పాటు చేశారు.

ఏషియానెట్ తెలుగు టీం

ఏషియానెట్ తెలుగు టీం

ఏషియానెట్ తెలుగు టీం

ఏషియానెట్ తెలుగు టీం

ఏషియానెట్ తెలుగు టీం

ఏషియానెట్ తెలుగు టీం

ఏషియానెట్ తెలుగు టీం

ఏషియానెట్ తెలుగు టీం

loader