MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • భర్తతో తన చెల్లికి వివాహేతర సంబంధం ఉందనే అనుమానం.. ఆ భార్య ఏం చేసిందంటే..

భర్తతో తన చెల్లికి వివాహేతర సంబంధం ఉందనే అనుమానం.. ఆ భార్య ఏం చేసిందంటే..

ఒక మహిళా తన చెల్లి.. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించింది. ఈ క్రమంలోనే దారుణానికి యత్నించింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. 

1 Min read
Author : Sumanth K
Published : Aug 10 2023, 04:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఒక మహిళా తన చెల్లి.. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించింది. ఈ క్రమంలోనే దారుణానికి యత్నించింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

వివరాలు.. ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్క్‌లోని బులంద్ మసీదు ప్రాంతంలో అక్కాచెల్లెల్లు సోను, సుమైల నివసిస్తున్నారు. అయితే తన చెల్లెలు సుమైల తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని సోను అనుమానించింది. 

35

ఈ క్రమంలోనే సుమైలను అడ్డు తొలగించుకోవాలని సోను భావించింది. దీంతో కంట్రీ మేడ్ పిస్టల్‌తో సుమైలను కాల్చి చంపేందుకు ప్రయత్నించింది. అయితే తుపాకీ నుంచి వచ్చిన పెల్లెట్స్ సుమైల ముఖానికి తగిలాయి. దీంతో సుమైల తలపై తుపాకీతోనే చాలాసార్లు కొట్టింది. 

45

అయితే ఈ దాడి నుంచి గాయాలతో బయటపడిన సుమైల.. పోలీసులను ఆశ్రయించింది. తన అక్క సోను బుధవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో కంట్రీ మేడ్ పిస్టల్‌తో కాల్చి చంపేందుకు ప్రయత్నించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య) జాయ్ టిర్కీ తెలిపారు. ఈ ఘటనలో బాధితురాలికి స్వల్ప గాయాలైనట్లు చెప్పారు. 

55

తన చెల్లెలు సుమైల తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని సోనూ అనుమానించిందని డీసీపీ తెలిపారు. ఇక,  శాస్త్రి పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), ఆయుధ చట్టంలోని సెక్షన్ 307 (హత్య ప్రయత్నం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోనూను అరెస్టు చేశామని, తదుపరి విచారణ జరుపుతున్నామని చెప్పారు. 

About the Author

SK
Sumanth K
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kolkata Stampede: దుర్గామాత మండపంలో 19 మంది మృతి.. కోల్‌కతా విషాదానికి కారణం ఏమిటి?
Recommended image2
Puducherry: రా.. రమ్మంటోన్న పుదుచ్చేరి.. పాండీ మెలాంజ్ పేరుతో మ‌ర్చిపోలేని అనుభూతి
Recommended image3
Supreme Court: పిల్లల విషయంలో సుప్రీం కోర్టు చెప్పినట్లు జరుగుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved