షూస్ కడుక్కుంటున్న కోహ్లీ.. అనుష్క పోస్ట్ వైరల్...

First Published 11, Nov 2020, 1:18 PM

అనుష్క శర్మ భర్త విరాట్ కోహ్లీ తన స్నీకర్ల ని శుభ్రం చేసుకుంటున్న ఓ ఫొటోను ఇన్ స్ట్రా గ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా టెస్ట్ మ్యాచ్‌ల కోసం ఆస్ట్రేలియా టూర్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ మ్యాచ్ డిసెంబర్ 17 న ఆస్ట్రేలియా అడిలైడ్‌లో ప్రారంభం కానుంది.

2అనుష్క శర్మ ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. జనవరిలో డెలివరీ కాబోతుండడంతో బీసీసీఐ విరాట్ కోహ్లీకి పితృత్వ సెలవులు మంజూరు చేసింది.

"అక్టోబర్ 26, 2020న జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో, విరాట్ కోహ్లీ మాట్లాడుతూ అడిలైడ్లో మొదటి టెస్ట్ తరువాత భారత్ కి తిరిగి రావాలని తన ప్రణాళికల గురించి బిసిసిఐకి తెలియజేశారు.

దీంతో బిసిసిఐ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి పితృత్వ సెలవు మంజూరు చేసింది. ఈ మేరకు ఆస్ట్రేలియా, అడిలైడ్‌లో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ తరువాత విరాట్ కోహ్లీ ఇండియాకు తిరిగి వస్తాడని ” బిసిసిఐ ఈ నెల మొదట్లో ఒక ప్రకటనలో ధృవీకరించింది.

విరాట్ కోహ్లీ  తన పుట్టినరోజును దుబాయ్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో  జరుపుకున్నాడు. ఆ రోజు ఇన్ స్టాలో అనుష్క శర్మ విరాట్ కోహ్లీని కౌగిలించుకున్న ఫొటోను పోస్ట్ చేసింది.

ఈ ఫొటోకు అభిమానులనుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. లవ్ సింబల్స్ తో వారు తమ ప్రేమను కురిపించారు.

ఆగస్ట్ లో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్టుగా అనుష్క శర్మ, విరాట్ కోహ్లీలు తెలిపారు. 2021 జనవరికి ముగ్గురం కాబోతున్నాం.. అంటూ పెట్టిన పోస్ట్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇక అనుష్క కెరీర్ విషయానికి వస్తే 2018లో జీరో తన చివరి చిత్రం. అమెజాన్ ప్రైమ్ లో వస్తున్న పాతాల్ లోక్, నెట్ ఫ్లిక్స్ లో బుల్ బుల్ అనే రెండు వెబ్ సిరీస్ లను అనుష్క నిర్మించారు.

అనుష్క శర్మ భర్త విరాట్ కోహ్లీ తన స్నీకర్ల ని శుభ్రం చేసుకుంటున్న ఓ ఫొటోను ఇన్ స్ట్రా గ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.