MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ధూమపాన ప్రియులకు నిర్మలా షాక్: సిగరెట్టు ధరలు పైపైకే

ధూమపాన ప్రియులకు నిర్మలా షాక్: సిగరెట్టు ధరలు పైపైకే

కేంద్ర ప్రభుత్వం  ప్రవేశ పెట్టిన బడ్జెట్ కారణంగా  సిగరెట్టు ధరలు  విపరీతంగా  పెరగనున్నాయి.  టైర్లు ,బ్రాండెడ్ దుస్తుల ధరలు కూడా పైపైకి చేరనున్నాయి.   

1 Min read
Author : narsimha lode
Published : Feb 01 2023, 07:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
11
cartoon punch on budget

cartoon punch on budget

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్  ఇవాళ బడ్జెట్ ను  ప్రవేశ పెట్టారు.  వ్యక్తిగత ఆదాయ పన్ను శ్లాబ్ రేటులో స్వల్ప మార్పులు చేసింది  కేంద్ర మంత్రి. తాజాగా  కేంద్ర ప్రభుత్వం  ప్రవేశ పెట్టిన  బడ్జెట్ కారణంగా  సిగరెట్టు ధరలు  పెరగనున్నాయి. టీవీ  ధరలు తగ్గనున్నాయి.  రైల్వేలకు   వాహన టైర్లు, వజ్రాలు, బంగారం, వెండి ధరలు  పెరగనున్నాయి. బ్రాండెడ్ దుస్తుల ధరలు  పెరుగుతాయి.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Kamakhya Devi Temple: ఈ ఆలయంలో నెలసరిని పండగలా చేస్తారు ఎక్కడో తెలుసా? | Asianet News Telugu
Recommended image2
Aadhaar: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. జూలై 1 నుంచి ఫ్రీ అప్‌డేట్.. కొత్త యాప్‌లో సూపర్ ఫీచర్లు
Recommended image3
Vehicle Number Plates: కార్లకు నంబర్ ప్లేట్లు ఎందుకు ఉంటాయి? అసలు ఈ సిస్టమ్ ఎప్పుడు, ఎక్కడ మొదలైందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved