తెలుగు సినీ రంగంలో విప్లవం: దివికేగిన సినీ దర్శకుడు విశ్వనాథ్
ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ అనారోగ్యంతో మృతి చెందాడు .ఇవాళ సాయంత్రం పంజాగుట్ట స్మశానవాటికలో విశ్వనాథ్ అంత్యక్రియలు నిర్వహించారు.
11

Cartoon punch on Tollywood Director K. Vishwanath
ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ మరణించారు. అనారోగ్యంతో ఉన్న విశ్వనాథ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందాడు. ఇవాళ సాయంత్రం విశ్వనాథ్ అంత్యక్రియలు పంజాగుట్ట స్మశానవాటికలో ముగిశాయి. విశ్వనాథ్ తీసిన పలు సినిమాలకు పలు అవార్డులు వచ్చాయి.
Latest Videos