MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు: త్వరలో మార్గదర్శకాలు

తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలు: త్వరలో మార్గదర్శకాలు

ఉపాధ్యాయుల బదిలీలపై  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  రెండు మూడు రోజుల్లో  మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ఇటీవలనే ఈ విషయమై  ఉపాధ్యాయ సంఘాలతో  మంత్రులు చర్చించారు. 

1 Min read
Author : narsimha lode
| Updated : Jan 23 2023, 06:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
11
cartoon punch on teachers

cartoon punch on teachers

టీచర్ల బదిలీలపై త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను  విడుదల చేయనుంది.  రాష్ట్ర మంత్రులు  హరీష్ రావు , సబితా ఇంద్రారెడ్డిలు ఇటీవలనే  ఈ విషయమై  ఉపాధ్యాయ సంఘాల నేతలతో  సమావేశమయ్యారు.  బడిలీల విషయమై  ఉపాధ్యాయ సంఘాల నేతలతో  మంత్రులు  చర్చించారు. ఉపాధ్యాయ బదిలీల విషయమై  ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయనున్న నేపథ్యంలో  ఉపాధ్యాయులు  ఆందోళనలు నిర్వహిస్తున్నారు.  భార్యాభర్తలను ఒకే జిల్లాకు బదిలీ చేయాలని ఆందోళనలు చేస్తున్నారు.  317 జీవో పరిధి కింద  బదిలీ అయిన  వారికి  కూడా బదిలీలు చేయాలని ఉపాధ్యాయులు  కోరుతున్నారు.  ఈ నెల  21, 22 తేదీల్లో  ఉపాధ్యాయులు  హైద్రాబాద్ లో  ఆందోళనలు నిర్వహించారు. 

About the Author

NL
narsimha lode
తెలంగాణ
Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2: ధురంధర్ 2లో రణ్‌వీర్ కంటే మోదీ క్రేజే ఎక్కువ.. అసలు ఆ సీన్ల వెనుక కథేంటి?
Recommended image2
ఒక్క మాటతో సగానికి తగ్గిన హాస్పిటల్ బిల్లు.. అసలు ట్రిక్ ఇదే
Recommended image3
ఏమిటీ.. తీర్థయాత్రకు వెళితే లక్ష రూపాయలు ఇస్తారా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved