MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • బి‌జే‌పి ఎం‌పి ఉదారత.. పుట్టినరోజున వెయ్యికి పైగా కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ..

బి‌జే‌పి ఎం‌పి ఉదారత.. పుట్టినరోజున వెయ్యికి పైగా కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ..

బెంగళూరు, మే 31, 2021 : నమ్మా బెంగళూరు ఫౌండేషన్ బెంగళూరు ఫైట్స్ కరోనాపై సోమవారం వెబ్‌నార్ నిర్వహించింది. ఇందులో ఆర్‌డబ్ల్యుఎలు, సిఎస్‌ఓలు అలాగే బెంగళూరు సిటిజెన్స్ పాల్గొన్నారు.

1 Min read
Author : Ashok Kumar
| Updated : Jun 01 2021, 12:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కరోనా సెకండ్ వేవ్ మహమ్మారిపై పోరాడేందుకు తీసుకున్న చర్యలు, విధానాలు గురించి చర్చించడానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ తో పాటు ఎంపి, ఎన్‌బి‌ఎఫ్ ట్రస్టీ ఫౌండేర్ శ్రీ రాజీవ్ చంద్రశేకర్ కూడా పాల్గొన్నారు. ఇందుకు 200 మందికి పైగా సిటిజెన్లు హాజరయ్యారు అలాగే  సిటిజన్లతో  పరస్పర చర్య, వారి ప్రశ్నలకు ఇంటరాక్టివ్ సెషన్‌లో సమాధానం ఇచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అలాగే నేడు నమ్మా బెంగళూరు ఫౌండేషన్ బెంగళూరు ఫైట్స్ కరోనాకు నిరంతర మద్దతుతో డిస్ట్రిబ్యూషన్  డ్రైవ్ నిర్వహించింది. ఫౌండేర్ అండ్ ఎన్‌బి‌ఎఫ్  ట్రస్టీ శ్రీ రాజీవ్ చంద్రశేకర్  పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు బెంగళూరులోని వివిధ ప్రాంతాలలో  కిరాణా కిట్లు, వెల్ నెస్ కిట్లు, మాస్క్‌లు, శానిటైజర్స్,  పిపిఇ కిట్‌లను పంపిణీ చేశారు.  

35
ఈ పంపిణీ బెంగళూరు నగరంలోని వెయ్యికి పైగా కుటుంబాలకు, పౌరకర్మికలకు, పోలీసు సిబ్బందికి అందించటం జరిగింది. అలాగే టింబర్ యార్డ్, ఆర్‌పిసి లేఅవుట్, నంజంబన్న అగ్రహార, అశోక్ నగర్, విద్యారణ్యపుర, బొమ్మసాంద్ర, కోరమంగళ, తిలక్‌నగర్, సుదుగుంతనపాల్యాలలో  కూడా పంపిణీ నిర్వహించారు.

45
నమ్మ బెంగళూరు ఫౌండేషన్ గురించి: నమ్మ బెంగళూరు ఫౌండేషన్ ఒక ఎన్‌జి‌ఓ, ఇది బెంగళూరు, బెంగళూరు పౌరులను వారి హక్కులను పరిరక్షించడానికి పనిచేస్తుంది. ఇది  ఒక  ఉతమైన బెంగళూరు నగరం కోసం న్యాయవాద, పార్ట్నర్ షిప్, ఆక్టివిజం ద్వారా పనిచేస్తుంది. సిటీ ప్లానింగ్, గవర్నన్స్, అవినీతిపై పోరాడటానికి, ప్రజా ధనం, ప్రభుత్వ ఆస్తుల జవాబుదారీతనం నిర్ధారించడానికి ఈ ఫౌండేషన్ ప్రజలకు ఒక వేదికగా పనిచేస్తుంది.

నమ్మ బెంగళూరు ఫౌండేషన్ గురించి:
నమ్మ బెంగళూరు ఫౌండేషన్ ఒక ఎన్‌జి‌ఓ, ఇది బెంగళూరు, బెంగళూరు పౌరులను వారి హక్కులను పరిరక్షించడానికి పనిచేస్తుంది. ఇది  ఒక  ఉతమైన బెంగళూరు నగరం కోసం న్యాయవాద, పార్ట్నర్ షిప్, ఆక్టివిజం ద్వారా పనిచేస్తుంది. సిటీ ప్లానింగ్, గవర్నన్స్, అవినీతిపై పోరాడటానికి, ప్రజా ధనం, ప్రభుత్వ ఆస్తుల జవాబుదారీతనం నిర్ధారించడానికి ఈ ఫౌండేషన్ ప్రజలకు ఒక వేదికగా పనిచేస్తుంది.

55
మరింత సమాచారం కోసం: వినోద్ జాకబ్ ఇ-మెయిల్: vinod.jacob@namma-bengaluru.org మొబైల్: +91 73497 37737

మరింత సమాచారం కోసం:
వినోద్ జాకబ్
ఇ-మెయిల్: vinod.jacob@namma-bengaluru.org
మొబైల్: +91 73497 37737

About the Author

AK
Ashok Kumar
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Kolkata Stampede: దుర్గామాత మండపంలో 19 మంది మృతి.. కోల్‌కతా విషాదానికి కారణం ఏమిటి?
Recommended image2
Puducherry: రా.. రమ్మంటోన్న పుదుచ్చేరి.. పాండీ మెలాంజ్ పేరుతో మ‌ర్చిపోలేని అనుభూతి
Recommended image3
Supreme Court: పిల్లల విషయంలో సుప్రీం కోర్టు చెప్పినట్లు జరుగుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved