MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
• Home
• National
• లాక్‌డౌన్ ఎఫెక్ట్: నెల రోజుల చిన్నారితో 2 వేల కి.మీ. బైక్ పై బాలింత

లాక్‌డౌన్ ఎఫెక్ట్: నెల రోజుల చిన్నారితో 2 వేల కి.మీ. బైక్ పై బాలింత

ఉన్న ఊళ్లో ఉపాధి లేకపోవడంతో నెల రోజుల వయస్సున్న చిన్నారితో దంపతులు రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వంత ఊరికి బైక్ పై ప్రయాణమయ్యారు.

2 Min read
Author : narsimha lode
Published : May 15 2020, 10:40 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

ఉపాధి లేకపోవడంతో ఉన్న ఊరి నుండి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి దంపతులు బైక్ పై బయలుదేరారు. బెంగుళూరు నుండి రోజుల చిన్నారిని వడిలో పెట్టుకొని ఆ దంపతులు ప్రయాణం సాగిస్తున్నారు. దేశంలో ఎక్కడ చూసినా కూడ ఈ తరహా ఘటనలు రోజు కన్పిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను దేశ వ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ ను అమలు చేసింది.ఈ నెల 17వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.

310

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ అక్రం వెల్డింగ్ పనులు  చేస్తుంటాడు. ఇంటికి అతనే పెద్దవాడు. ఉపాధి కోసం ఆయన బెంగుళూరుకు వలస వెళ్లాడు.  అక్కడే ఆయన పనిచేస్తున్నాడు.

410

అక్రంతో పాటు  మరో ఏడుగురు తోబుట్టువులు, తల్లిదండ్రుల పోషణ బాధ్యత కూడ ఆయనపై ఉంది. దీంతో  ఇద్దరు తమ్ముళ్లను కూడ ఆయన తనతో పాటు బెంగుళూరుకు తీసుకొచ్చాడు.

510

లాక్ డౌన్ నేపథ్యంలో వెల్డింగ్ పనులు చేయడం కూడ నిలిపివేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో తన స్వంత ఊరికి వెళ్లాలని అక్రం నిర్ణయం తీసుకొన్నాడు.

610

అయితే అదే సమయంలో అతనికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. అక్రమ్ భార్య హర్మా ఖాతూన్ గర్భవతి. తాను నివాసం ఉంటున్న ఇంటికి అద్దె చెల్లించాలని యజమాని చెప్పాడు. ఈ సమయంలో ఏప్రిల్ 9వ తేదీన అక్రమ్ భార్య ఖాతూన్ పండంటి  బిడ్డకు జన్మనిచ్చింది.

710

ఉన్న డబ్బుతో ఒక్కపూట భోజనం చేసి మరో పూట పస్తులున్నాడు. బెంగుళూరులో ఉంటే ఇబ్బందులు తప్పవని భావించాడు. యూపీకి వెళ్లాలని ప్లాన్ చేసుకొన్నాడు. ఈ నెల 12వ తేదీన స్కూటీపై తన భార్య ఖాతూన్ తో పాటు మరో ఇద్దరు పిల్లలను కూడ తమ వెంట తీసుకొని బయలుదేరారు.

810

బెంగుళూరు నుండి వస్తున్న సమయంలో కర్నూల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరు గాయపడ్డారు. అయితే అదృష్టవశాత్తు చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదు.

910

మధ్యాహ్నం సమయంలో కూడ చిన్నారులను వెంట తీసుకొని అక్రమ్ బైక్ పై ప్రయాణం సాగిస్తున్నాడు. తన వద్ద మిగిలిన రెండు వేలతో ఇంటికి చేరుకొనేందుకు ఆయన ప్రయత్నిస్తున్నాడు. బిడ్డకు జన్మనిచ్చి నెల రోజులే అయినా కూడ ఖాతూన్ కూడ పంటిబిగువన బాధను భరిస్తూ ప్రయాణం సాగిస్తోంది.

1010

బైక్ పై రెండు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేందుకు బయలుదేరారు. మూడు రోజుల క్రితం బయలుదేరిన ఈ జంట తెలంగాణ రాష్ట్రం గుండా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం వైపుకు ప్రయాణం చేస్తోంది.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
Recommended image2
Now Playing
నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu
Recommended image3
Encounter: కొన‌సాగుతోన్న ఉగ్ర‌వాదుల ఏరివేత‌.. ల‌ష్క‌రే తోయిబా పాక్ క‌మాండ‌ర్ యాసిర్ హ‌తం
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved