MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Ennenno Janmala Bandham: యష్ మీద అనుమానంతో వేద.. యష్ ని తన వైపు తిప్పుకోవాలి అని మాళవిక ప్రయత్నం!

Ennenno Janmala Bandham: యష్ మీద అనుమానంతో వేద.. యష్ ని తన వైపు తిప్పుకోవాలి అని మాళవిక ప్రయత్నం!

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 24వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Oct 24 2022, 12:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..వేద, యష్ తనతో ఈ జన్మకి నువ్వే నా భార్యవి అన్న మాటలు గుర్తుతెచ్చుకుంటూ నిద్ర లెగుస్తుంది. అదే సమయంలో యష్ మాట్లాడుతూ, నేను ఇదంతా కేవలం ఆది కోసమే చేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే నేను వేదకి జరిగిన విషయం చెప్పాలనుకుంటున్నాను తనతో మాట్లాడినప్పుడల్లా నాకు గిల్టీగా ఉన్నది అని అనగా మాళవిక, తనతో చెప్పడమేంటి యాక్సిడెంట్ అయింది వాళ్ళ అమ్మకే అని అంటుంది. దానికి యష్, వేద నన్ను అర్థం చేసుకుంటుంది ముందు సహజంగా కోప్పడిన సరే తర్వాత కూల్ అవుతుంది అని అంటాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

 దానికి మాళవిక, నా కొడుకుని కాపాడడానికి తనేవారు, నీకు, నాకు, ఆదికి మధ్య తనెవరు ఏదో పరాయి వ్యక్తి అయినా నాకు ఏమైనా అయితే ఆది నిన్ను క్షమించడు అని అంటుంది. దానికి యష్ బెదిరిస్తున్నావా అని అంటూ తిరిగి చూసేసరికి అక్కడ వేదా ఉంటుంది. సరే నేను తర్వాత చేస్తాను చెప్తే అర్థం కావడం లేదా అని కోపంగా ఫోన్ పెట్టేసి, ఏంటో ఈ వసంత్ గాడు వేళా పాల లేకుండా అర్ధరాత్రి ఫోన్ చేస్తాడు అని తిట్టుకుంటూ ఫోన్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు వేదా ఆ టేబుల్ మీద కూర్చుంటుంది. అదే సమయంలో మాళవిక యష్ కి మెసేజ్ చేసి, నువ్వు నాతో తోడుగా ఉంటా అన్నావు కదా.
 

37

 అది చాలు నాకు ధైర్యంగా ఉన్నది నువ్వు నా పక్కనుంటే నాకు ఇంకేం అవసరం లేదు థాంక్యూ గుడ్ నైట్ అని అంటుంది. అది చూసిన వేద ఆశ్చర్యపోయి మాళవిక ఫోన్ చేసిందా మరి వసంత్ అని అబద్ధం ఎందుకు చెప్పారు అని ఆలోచనలో పడుతుంది. మరోవైపు యష్, వేదకి నిజం చెప్పలేని పరిస్థితి వేదాకు చెప్పకుండా నేను చాలా ముందుకు వెళ్ళిపోతున్నాను నిజం తెలిస్తే వేద ఎలా ఉంటుందో నాకు గిల్టీగా ఉన్నది అని అంటాడు. ఆ తర్వాత రోజు ఉదయం మాళవిక తన కబోర్డ్ లో ఉన్న డ్రెస్సులు చూస్తూ ఉండగా తనకి ఒక డ్రెస్ కనిపిస్తుంది. 
 

47

దాని గురించి ఆలోచించుకుంటూ గతంలో యష్ తన కోసం పెళ్లయిన కొత్తలో ఆ డ్రెస్ ని ఇచ్చినట్టు, ఆ డ్రెస్ అంటే తనకు ఎంతో ఇష్టము అన్నట్టు గుర్తు తెచ్చుకొని, ఈ డ్రెస్ నీకు ఇష్టం కదా యష్. నేను దీంతోనే రెడీ అయ్యి నా అందంతో నిన్ను మళ్ళీ దోచుకుని ఆ వేదా కన్నా నేనే నీకు ఎక్కువ అని నిరూపించుకుంటాను అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో వేదా పడుకొని ఉంటుంది అప్పుడు ఖుషి లేపుతూ ఉండగా యష్ ఆపి, నేను నిన్ను రెడీ చేస్తాను అమ్మని లేపొద్దు అని వెళ్లి బ్రష్ చేసుకోమని చెప్తాడు. అప్పుడు ఖుషి బ్రష్ చేసుకోవడానికి వెళ్తుంది. నువ్వు ఇలా పడుకొని ఉంటే బాగుంది వేద. 
 

57

నువ్వు నన్ను చూసిన ప్రతీసారి నేను నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను దోషిగా  నిలబడాల్సి వస్తుంది అని అనుకుంటాడు. ఇంతలో ఖుషి బ్రష్ చేసుకుని వస్తుంది ఖుషికి జడ వేస్తాడు యష్. కుటుంబ సభ్యులందరూ యష్ ని చూసి ఆనందపడతారు. మరోవైపు మాళవిక ఒక డ్రెస్ వేసుకొని మేకప్ అవుతూ ఉండగా అభిమన్యు అక్కడికి వచ్చి ఎంత అందంగా ఉన్నావు ఇంత అందంగా తయారవుతున్నావ్ ఎందుకు ఏమైనా బ్యూటీ కాంటెస్ట్ ఉన్నదా. ఈ అందంతో ఎవరిని చంపాలి అనుకుంటున్నావు అని అనగా ఆదిని స్కూల్ కి దింపాలి.
 

67

 ఫస్ట్ డే కదా నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు ఇలాంటివి తప్పవు కదా అని అనగా నేను దింపడానికి వస్తాను దాని తర్వాత హోటల్ కెళ్ళి రోజంతా ఎంజాయ్ చేద్దాము అని అనగా ఫస్ట్ నేను దింపేస్తాను తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాళవిక. అప్పుడు అభిమన్యు మనసులో, బంగారం కి ఏమైంది ప్రవర్తన మారుతుంది ఆది మీద ప్రేమ పెరిగిందా లేకపోతే నా మీద ప్రేమ తగ్గిందా లేక ఇంకా ఎవరిమీదైనా ధ్యాసమల్లుతుందా అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో ఖుషి ని స్కూల్ కి దింపుతాడు యష్.

77

 అప్పుడు ఖుషి యష్ ని పిలిచి, నువ్వు వేదమ్మ ని ఏదైనా అన్నావా .రాత్రి ఎంతో బాధపడుతూ ఉన్నది అందుకే ఉదయం నిద్ర లేవలేదు నాకు వేదమ్మ అంటే చాలా ఇష్టం. నీ కన్నా నన్ను చాలా బాగా చూసుకుంటాది. నువ్వు ఎప్పుడు వేదమ్మ మనసు బాధ పెట్టొద్దు అని అనగా అలాగే అని ఖుషి ని ముద్దు పెట్టుకుంటాడు యష్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..
Recommended image3
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved