MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Samantha Mind Blowing: జాకెట్‌ లేకుండా సమంత హాట్‌ షో.. డబ్బు కోసం ఇలా చేస్తావా?.. ఆడుకుంటున్న ట్రోలర్స్

Samantha Mind Blowing: జాకెట్‌ లేకుండా సమంత హాట్‌ షో.. డబ్బు కోసం ఇలా చేస్తావా?.. ఆడుకుంటున్న ట్రోలర్స్

సమంత బోల్డ్ షోతో రెచ్చిపోయింది. ఓ ఆల్కహాల్‌ బ్రాండ్‌ ప్రమోషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్‌ షోలో సామ్‌ అందాలు ఆరబోస్తూ పిచ్చెక్కిస్తుంది. సమంతని ఇలాచూసిన నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు.

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Mar 10 2022, 12:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

సమంత(Samantha) చూడబోతుంటే బ్రేకుల్లేని బుల్డోజర్‌లా దూసుకుపోతుంది. స్వేచ్ఛగా తనకు ఏం అనిపిస్తే అది చేస్తుంది. కెరీర్‌ పరంగా ఎలాంటి ఛాలెంజెస్‌నైనా ఫేస్‌చేస్తూ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో ఆమె నేటి తరం అమ్మాయిలకు, రాబోతున్న హీరోయిన్లకి ఆదర్శంగా నిలుస్తుంది. Samantha Hot Photos.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

సాధారణ మధ్యతరగతి నుంచి వచ్చిన సమంత.. ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఒకప్పుడు డబ్బు కోసం ఇబ్బందులు పడ్డ సమంత ఇప్పుడు రిచెస్ట్ హీరోయిన్ గా తనని తాను మలుచుకుంది. సౌత్‌లో విపరీతమన ఫాలోయింగ్‌ని, క్రేజ్‌ని సొంతం చేసుకుంది. సౌత్‌ నుంచి నార్త్ దిశగా అడుగులు వేస్తూ తనో సంచలనంగా నిరూపించుకుంటుంది. 

312

సమంత.. మ్యారేజ్‌ లైఫ్‌లో విఫలమైంది. ఆమె నాగచైతన్యతో నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఒంటరైంది. కానీ కెరీర్‌ పరంగా తాను ఒంటరి కాదని, తనో వ్యవస్థ అని చాటుకుంటుంది. ఊహించిన విధంగా పలు భారీ ప్రాజెక్ట్ ల్లో నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

412

గ్లామర్‌ పరంగా ఎప్పుడూ వెనక్కి తగ్గని సమంత.. మ్యారేజ్‌ తర్వాత కాస్త పద్ధతిగానే కనిపించింది.కానీ కరోనా లాక్‌డౌన్‌ నుంచి రెచ్చిపోయింది. ఫ్యాషన్‌ దుస్తుల్లో రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. ఫ్యాషన్‌కి ఐకాన్‌గా నిలిచింది. ఆ తర్వాత ఏమైందో ఏమో భర్త, హీరో నాగచైతన్య, తాను విడాకులు తీసుకుని అందరిని షాక్‌కి గురి చేశారు. ఇప్పటికీ వీరిద్దరు విడిపోయారంటే నమ్మబుద్దికావడం లేదంటే అతిశయోక్తి కాదు. కానీ ఎంతో కష్టతరమైన సంఘటన నుంచి సమంత నెమ్మదిగా బయటపడుతుంది. 
 

512

అయితే ఇప్పుడు సమంత కెరీర్‌ పరంగా ఓ సునామీలా దూసుకుపోతుంది. నెవర్‌ బిఫోర్‌అనేలా భారీ సినిమాలకు సైన్‌ చేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బైలింగ్వల్స్ తోపాటు, పాన్‌ ఇండియా చిత్రాల్లోనూ భాగమైంది. మరోవైపు ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ కూడా చేస్తుంది. ఇలా తన మాజీ భర్త నాగచైతన్యకి ఈ రూపంలో సమాధానం చెబుతుందని అంటున్నారు ఆమె అభిమానులు. 

612

కేవలం కెరీర్‌ పరంగానే కాదు, గ్లామర్‌ షో విషయంలో స్వేచ్ఛగా వ్యవహరిస్తుంది. తనకు నచ్చిన దుస్తులు వేసుకుంటుంది. ఫ్యాషన్‌కి ఐకాన్‌గా నిలుస్తుంది. అంతేకాదు నచ్చిన యాడ్స్, నచ్చిన పనులు చేస్తూ ముందుకు సాగుతుంది. 

712

ఈ క్రమంలో అందాల ఆరబోత విషయంలో కాస్త హద్దులు దాటుతుందనే విమర్శలు ఎదురవుతున్నాయి. అందుకు నిదర్శనమే సమంత చేసిన లేటెస్ట్ ఫ్యాషన్‌ షో. ఆల్కహాల్‌ ప్రొడక్ట్ అయిన `బ్లెండర్స్ ప్రైడ్‌` ప్రమోషన్‌లో భాగంగా నిర్వహించిన ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొంది సమంత. ఈ విషయంలో తాను గర్వపడుతున్నట్టు పోస్ పెట్టింది. Samantha Bold Show.

812

ఇందులో మరీ బికినీ తరహా దుస్తులు ధరించి పోజులిచ్చింది. జాకెట్‌ లేకుండా అందాలు ఆరబోస్తూ ఈ అమ్మడు చేసిన హాట్‌ షో ఓ వైపు నెటిజన్లకి కనువిందు చేస్తుంది. మరోవైపు ట్రోల్స్ కి కారణమవుతుంది. 

912

సమంత స్వేచ్చగా తనకు నచ్చిన దుస్తులు ధరించి, తనకు నచ్చిన వర్క్ చేసుకుంటూ ముందుకుసాగుతుంది. కానీ కొందరికి అది నచ్చడం లేదు. దీంతో నెగటివ్‌ కామెంట్లతో ట్రోల్స్ చేస్తున్నారు. అందులో భాగంగా లేటెస్ట్ సమంత దుస్తులపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాదు కామెంట్లతోనూ రెచ్చిపోతున్నారు. స్టార్‌ హీరోయిన్‌ అనే విషయాన్ని మర్చిపోయావా సమంత అంటూ ప్రశ్నిస్తున్నారు. Samantha Trolling.

1012

`డబ్బు కోసం ఎంతకైనా దిగుజారుతావా?`, `స్టార్‌ హీరోయిన్‌ అనే విషయాన్ని మర్చిపోయావా?`,  `ఆ డ్రెస్‌ ఏంటీ?`, `చేయడానికి మీకు ఇలాంటి దిక్కుమాలిన యాడ్సే దొరికాయా?` అంటూ తమదైన స్టయిల్‌లో రెచ్చిపోతున్నారు. 

1112

అయితే ఈ కామెంట్లు, మీమ్స్,ట్రోల్స్ పై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె అభిమానులు ఆవేదనతో చేసిన వ్యాఖ్యలని కొందరు, సమంతపై గౌరవంతో చెబుతున్న మాటలని మరికొందరు అంటున్నారు. అదే సమయంలో సమంత తన బాడీ, తన డ్రెస్‌, తన కెరీర్‌ తన ఇష్టమని, చెప్పడానికి మీరు ఎవరని ప్రశ్నిస్తున్నారు. రెండింటిలోనూ వాస్తవాలు లేకపోలేదు. 
 

1212

కానీ ఇప్పుడు వరుసగా సమంత ఇలా ట్రోలర్స్ కి దొరికిపోవడం, ఆమెని దారుణంగా ట్రోల్స్ చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పొచ్చు. మొత్తంగా తరచూసమంత ఇలా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతుంది. హాట్‌ టాపిక్‌ అవుతుంది. అయితే సమంత మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లడం విశేషం. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Epic Movie Review: ఎపిక్‌ మూవీ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మ్యాజిక్ మరోసారి వర్కౌట్ అయ్యిందా?
Recommended image2
Sardar 2 Movie Review: సర్దార్‌ 2 మూవీ రివ్యూ.. కార్తి, ఎస్‌ జే సూర్య నటించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Maremma Movie Review: మారెమ్మ మూవీ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved