టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న మరో మల్లు బ్యూటీ.. అందాల ఆరబోతకు కొదవేలేదుగా!

First Published Jan 10, 2021, 5:27 PM IST

మలయాళ భామలు టాలీవుడ్‌ని ఏలుతున్నారు. ఇప్పటికే కీర్తిసురేష్‌, నిత్యా మీనన్‌, అను ఇమ్మాన్యుయెల్, అనుపమా పరమేశ్వరన్‌, సాయిపల్లవి రాణిస్తున్నారు. తాజాగా మరో బ్యూటీ ఎంట్రీ ఇస్తుంది. యంగ్‌ స్టర్స్ తో రొమాన్స్ చేసిన ఐశ్వర్య లక్ష్మీ `గాడ్సే` చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సందర్భంగా ఈ భామ బ్యాక్‌గ్రౌండ్‌ చూస్తే గ్లామర్‌ సైడ్‌కి ఏమాత్రం కొదవలేదనిపిస్తుంది.

యంగ్‌ హీరో సత్య దేవ్‌ హీరోగా `గాడ్సే` పేరుతో తెలుగులో ఓ సినిమా రూపొందుతుంది. గోపీ గణేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా ఐశ్వర్య లక్ష్మీని కన్ఫమ్‌ చేశారు.

సీకే స్క్రీన్స్ పేరుతో సి. కళ్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఇది ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది.

ఇందులో సత్య దేవ్‌ సరసన మలయాళ భామ ఐశ్వర్య లక్ష్మీని ఎంపిక చేసినట్టు చిత్ర బృందం ఆదివారం ప్రకటించింది. మలయాళం, తమిళంలో నటించిన ఈ బ్యూటీకిది తొలి తెలుగు సినిమా.

`గాడ్సే` ద్వారా తెలుగు ఆడియెన్స్ కి పరిచయం కాబోతున్న ఐశ్వర్య గతాన్ని ఓ సారి పరీక్షిస్తే అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం రాజీపడబోదని అర్థమవుతుంది.

ఐశ్వర్యకి సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగే ఉంది. దాదాపు రెండు మిలియన్స్ ఇన్‌స్టా ఫాలోవర్స్ ఉన్నారు. అందులో గ్లామర్‌ ఫోటోలకు కొదవలేదు.

అందాల ఆరబోత కెరీర్‌ బిగినింగ్‌ నుంచే ప్రారంభించిందని అర్థమవుతుంది. సెక్సీ లుక్‌లో, పర్‌ఫెక్ట్ కొలతలతో యూత్‌ని ఆకర్షించేలా ఉంది.

తెలుగులో తొలి సినిమా హిట్‌ అయితే ఈ అమ్మడికి టాలీవుడ్‌లో మంచి ఫ్యూచర్‌ ఉండబోతుందని చెప్పొచ్చు.

కేరళాలోని త్రివేండ్రానికి చెందిన ఐశ్వర్య లక్ష్మీ ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. ఆ తర్వాత ఇంటర్న్‌ షిప్‌ని కూడా కంప్లీట్‌ చేసింది.

డాక్టర్‌ వృత్తిని పక్కన పెట్టి మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. మోడల్‌గా ఆమె మెస్మరైజ్‌ చేసింది. పలు మేగజీన్స్ లో మెరిసింది. అనేక బ్రాండ్లకి ప్రమోట్‌ చేసింది.

అయితే తాను సినిమా రంగంలోకి రావాలని, నటిని కావాలని ఎప్పుడూ అనుకోలేదట. అనుకోకుండా జరిగిపోయిందని చెప్పిందీ బ్యూటీ.

మోడలింగ్‌ చేసే టైమ్‌లో అల్తాఫ్‌ సలిమ్‌ ఫ్యామిలీ డ్రామా `జాండుకలుడె నట్టిల్‌ ఉరివడెలా` చిత్రంలో క్యాస్టింగ్‌ కాల్‌ నిర్వహించారు. అందులో తాను కూడా ట్రయల్స్ వేసింది. లక్కీగా ఎంపికైంది. ఇందులో స్టార్‌ హీరో   నివిన్‌ పౌలీతో కలిసి నటించింది.

ఆ తర్వాత ఆషిక్‌ అబుతో రొమాంటిక్‌ థ్రిల్లర్‌ `మాయానధి` చిత్రంలో నటించింది. ఇది పెద్ద విజయం సాధించడంతో ఐశ్వర్యకి మంచి గుర్తింపు వచ్చింది. అందరి దృష్టిలో పడింది.

ఆ వెంటనే మరో స్టార్‌ హీరో ఫాహద్‌ ఫాజిల్‌ చిత్రం `వరథన్‌`లో మెరిసింది. ఇది ఆకట్టుకుంది. దీంతోపాటు `విజయ్‌ సూపరమ్‌ పౌర్ణమియు`, `అర్జెంజినా ఫ్యాన్స్ కాట్టూర్కాడవు`, `బ్రదర్స్ డే` చిత్రాల్లో నటించి   ఆకట్టుకుంది.

రెండేళ్ల క్రితం తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ విశాల్‌ సరసన `యాక్షన్‌` చిత్రంలో మెరిసిందీ బ్యూటీ. ఫర్వాలేదనిపించుకుంది. ప్రస్తుతం తమిళంలో `జగమే తంత్రం`సినిమాలో ధనుష్‌ సరసన రొమాన్స్ చేస్తుంది.

దీంతోపాటు ప్రస్తుతం ఆమె చేతిలో మలయాళంలో నాలుగు పెద్ద సినిమాలున్నాయి. అలాగే మణిరత్నం రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `పొన్నియిన్ సెల్వన్‌`లోనూ ఓ కీలక పాత్రలో మెరవబోతుందీ భామ.

ఇప్పుడు తెలుగులోకి రాబోతున్న ఈ అమ్మడికి సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. గ్లామర్‌ సైడ్‌ మంచి ఎట్రాక్షన్‌ ఉందని తెలుస్తుంది. తెలుగులో ఈ అమ్మడు తన అందాలను చూపించేందుకు రెడీ   అవుతుంది. మరి ఏమాత్రం మెప్పిస్తుందో చూడాలి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?