Happy Hug Day 2022: నేడు హగ్ డే.. మీ ప్రియమైన వారికి ఇలా విష్ చెయ్యండి!
Happy Hug Day 2022: వాలెంటైన్స్ వీక్ (valentines week) లో నేడు జరుపుకునే హగ్ డే (Hug Day)కూడా చాలా స్పెషల్ అని చెప్పాలి. మన హృదయానికి చేరువైనా వారిని హత్తుకుంటే వచ్చే అనుభూతే వేరని చెప్పాలి. మనకు ప్రియమైన వారిని మనసారా హత్తుకుంటే మనకి వారు తోడు, నీడగా ఉంటారనే భరోసా ఇచ్చినట్లవుతుంది. ప్రేమను వ్యక్తపరిచే ఓ అధ్బుతమైన ఫీలింగ్ హగ్ అని చెప్పొచ్చు.

ఒకరిని కౌగిలించుకోవడం శక్తిని బదిలీ చేయడమే కాకుండా వారికి భావోద్వేగ ప్రోత్సాహాన్ని అందిస్తుంది, అంతేకాదు ఇది ఆరోగ్యానికి గణనీయమైన ప్రయోజనాన్ని కూడా ఇస్తుంది. అధ్యయనాల ప్రకారం, హగ్ ఒత్తిడిని తగ్గిస్తాయి, విశ్వాసాన్ని పెంచుతాయి, సంబంధాలను బలోపేతం చేస్తాయి. ఈ హగ్ డే నాడు (Happy Hug Day) ప్రియురాలిని కలవగానే... వెంటనే కౌగలించేసుకోకుండా, ముందుగా ఆమెతో ప్రేమగా మాట్లాడాలి. ఆ తర్వాత హ్యాపీ హగ్ డే ప్రాధాన్యాన్ని ఆమెకు వివరించి... ఆమె సమ్మతితో హగ్ ఇవ్వాలి.
ప్రపంచం లోనే సెఫెస్ట్ ప్లేస్ నీ కౌగిలిలోనే నా ప్రియతమా... నీకు ఓ హగ్ ఇవ్వడానికి ఈ హ్యాపీ హగ్ డే అదనపు ఛాన్స్ ఇచ్చింది. నీకు బెస్ట్ విషెస్ చెబుతున్నా... హ్యాపీ హగ్ డే (Happy Hug Day)
నీ హగ్ నాకు ఎంతో హాయి కలిగిస్తుంది. హ్యాపీ హగ్ డే బుజ్జి.. నీ హగ్ కంటే నాకు బెస్ట్ రిలాక్సేషన్ ఇంకేదీ ఉండదు బంగారం హ్యాపీ హగ్ డే 2022.. (Happy Hug Day)
ప్రేమను ఇదీ అని వ్యక్తం చెయ్యలేం. అందుకు ఉన్న ఓ మంచి అవకాశం హగ్ డే. నీకు హ్యాపీ హగ్ డే ప్రియతమా. నీపై నాకున్న ప్రేమను ఇంత అని చెప్పలేను. ఈ హగ్ తో అర్దం చేసుకో... హ్యాపీ హగ్ డే. (Happy Hug Day)
my sweetest memory your message
my biggest sadness the distance
my biggesy hope i will hug you soon
my strongest prayer relation continues forever
happy hug day
love is a wonderful feeling when you have someone to hug you.. thanks for being there
happy hug day