MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఆ ఊర్లో మగవాళ్లకి ఎంట్రీ లేదు..! ఎందుకో తెలుసా?

ఆ ఊర్లో మగవాళ్లకి ఎంట్రీ లేదు..! ఎందుకో తెలుసా?

ఊరు అన్నాక ఆడ, మగ, చిన్నా, పెద్దా, ముసలి ముతక ఇలా అందరూ కలిసి ఉంటారు. కానీ ఒక ఊర్లో మాత్రం అసలు మగవాళ్లే ఉండరట. వారికి అసలు ఎంట్రీనే లేదట. ఇంతకీ ఆ ఊరెంటీ? దాని కథ ఏంటీ? చూద్దాం పదండి.  

1 Min read
Kavitha G
Published : Mar 10 2025, 02:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర విషయాలు, వింత ప్రదేశాలు చాలా ఉంటాయి. వాటిలో ఒకటే మగాళ్లకి ప్రవేశం లేని ఈ ఊరు. నిజం చెప్పాలంటే, ఆ ఊర్లో ఒక్క మగవాడు కూడా ఉండడట. ఆడవాళ్లు మాత్రమే ఉంటారట. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఇంతకీ ఆ ఊరు పేరెంటీ? అది ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం.

24
ఉమోజా ఊరు

ఉమోజా ఊరు

మగవాళ్లు లేని ఈ ఊరిపేరు ఉమోజా. ఇది ఉత్తర కెన్యాలోని సంబురు ప్రాంతంలో ఉంది. అక్కడ ఆడవాళ్లు మాత్రమే ఉంటారు. మగాళ్లకి అస్సలు ప్రవేశం లేదు.  

ఈ ఊరిని 1990లో 15 మంది ఆడవాళ్లు కలిసి స్థాపించారు. ఈ ఆడవాళ్లు తమ జీవితాల్లో హింసా, అత్యాచారం, బాల్యవివాహాలకు గురయ్యారు. అందుకే వాళ్లు బాధిత మహిళల కోసం ప్రత్యేకమైన ఊరిని స్థాపించారు.

34
ప్రతి నిర్ణయం ఆడవారిదే

ప్రతి నిర్ణయం ఆడవారిదే

ఈ ఊర్లో అన్ని నిర్ణయాలు ఆడవాళ్లే తీసుకుంటారు. అమ్మాయిల హక్కులకు సంబంధించిన ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. వాళ్లకి నచ్చినట్టు బతుకుతుంటారు. ఈ ఊర్లో ఆడవాళ్లు వ్యవసాయం, వ్యాపారం, కుట్టుపని చేస్తూ జీవనం సాగిస్తారు.

44
రిపోర్ట్ ప్రకారం

రిపోర్ట్ ప్రకారం

ఓ రిపోర్ట్ ప్రకారం, ఆడవాళ్ల కొడుకులు 18 ఏళ్ల వరకు ఊర్లో ఉండొచ్చట. కానీ 18 ఏళ్లు దాటాక వాళ్లు ఊరు వదిలి వెళ్లిపోవాలి. ఈ ఊర్లో మగవాళ్లు వాళ్ల కుటుంబాన్ని కలవడానికి అనుమతి ఉంటుందట. అయితే వాళ్లు ఆ రోజు ముగిసేసరికి ఊరు వదిలి వెళ్లిపోవాలి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Parijatham plant: కుండీలోనే పారిజాతం మొక్కను ఇలా సులువుగా పెంచేయండి
Recommended image2
కళ్లు జిగేల్‌మనేలా పచ్చల గాజులు
Recommended image3
కూరల్లో పచ్చిమిర్చి పడేయకుండా తినేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved