MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• పనితప్ప వేరే ధ్యాసే లేదా..? ప్రాణానికే ప్రమాదం..!

పనితప్ప వేరే ధ్యాసే లేదా..? ప్రాణానికే ప్రమాదం..!

పనిగంటలు బాగా పెరిగిపోయి.. ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారట. అయితే.. ఇలా ఎక్కువగా పనిచేయడం వల్ల కంపెనీకి ఉపయోగం ఉంటుందేమే కానీ.. మీరు మాత్రం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2 Min read
ramya Sridhar
Published : May 29 2021, 10:32 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

కరోనా మహమ్మారి ఎప్పుడైతే మన దేశంలోకి ఎంటరైందో.. అప్పటి నుంచి పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆఫీసుల మొహం చూసి దాదాపు సంవత్సరం దాటిపోయింది. దాదాపు అందరూ ఇంటి నుంచే పనులు చేస్తున్నారు. అయితే.. ఇంటి నుంచి పని చేయడమే కదా.. ఆఫీసుకు వెళ్లే పనికూడా లేదు..హాయిగా ఉంటుంది.. అని అందరూ మొదట అనుకున్నారు. ఒక నెల రోజులు బాగానే ఉంది. అందరూ ఉత్సాహంగానే పనులు చేశారు. కానీ ఆ తర్వాత నుంచి.. ఇబ్బందిగా మారడం మొదలైంది.

211

కరోనా కారణంగా దేశ ఎకానమీ కూడా తలకిందులు అయ్యింది. ఇక ఉద్యోగస్తులకు సైతం పని ఒత్తిడి రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇంట్లోనే కదా ఉండేది అని.. చేయాల్సిన పని గంటల కన్నా ఎక్కువ పని చేయించడం మొదలుపెట్టాయి కొన్ని సంస్థలు. దీంతో.. పలువురు ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురౌతున్నట్లు తేలింది.

311

పనిగంటలు బాగా పెరిగిపోయి.. ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారట. అయితే.. ఇలా ఎక్కువగా పనిచేయడం వల్ల కంపెనీకి ఉపయోగం ఉంటుందేమే కానీ.. మీరు మాత్రం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పనిగంటలు బాగా పెరిగిపోయి.. ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారట. అయితే.. ఇలా ఎక్కువగా పనిచేయడం వల్ల కంపెనీకి ఉపయోగం ఉంటుందేమే కానీ.. మీరు మాత్రం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పనిగంటలు బాగా పెరిగిపోయి.. ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారట. అయితే.. ఇలా ఎక్కువగా పనిచేయడం వల్ల కంపెనీకి ఉపయోగం ఉంటుందేమే కానీ.. మీరు మాత్రం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

411

పగలు, రాత్రి అనే తేడా లేకుండా.. ఆఫీసు పనులతోనే గడుపుతున్నవారి ప్రాణానికే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ప్రమాదం కాదు.. ఇప్పటి వరకు చాలా మంది ఏకంగా ప్రాణాలు కోల్పోయారని ఓ పరిశోధనలో తేలింది.

511

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యయనం ప్రకారం, అధిక పని ఒత్తిడి, ఎక్కువ పని గంటలు కారణంగా 194 దేశాలలో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారట. ఈ కారణంగానే వివిధ దేశాల్లో 29శాతం మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

611

వారానికి 40గంటలు, అంతకన్నా ఎక్కువ పనిచేసేవారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని.. వారిలో ఏదో ఒక అనారోగ్యం కలుగుతోందని పరిశోధనలో తేలింది.

711

కొన్నిసార్లు కంపెనీలు.. ఉద్యోగులను ఎక్కువ సాధించడానికి ఎక్కువ కృషి చేయాలని డిమాండ్ చేస్తాయి, ఇది సహజం. కానీ ఎక్కువ పని గంటలు కష్టపడటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ప్రారంభమౌతాయట .

811

వారానికి 55 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పని చేయడం వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశాలు 35% పెరుగుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కార్యాలయానికి సంబంధించిన సమస్యలు, పని ఒత్తిడి కారణంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా అనేక అకాల మరణాలు కూడా సంభవించాయి.

911

అధిక పని అంటే శరీరంలో ఒత్తిడి హార్మోన్లు అధికంగా విడుదల కావడం వల్ల గుండెను నేరుగా ప్రభావితం చేస్తాయట. దాని వల్ల గుండె నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుందట. అంతేకాకుండా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు తిండి కూడా సరిగా తినరు.తక్కువ నిద్రపోతారు.

1011

ఇక ఆరోగ్యంపై దృష్టి అసలు ఉండదు. వ్యాయామం జోలికి కూడా పోరు. ఇక వీటికి తోడు మద్యం వంటి అలవాట్లకు బానిసలుగా మారిపోతారు. దీని వల్ల లేనిపోని సమస్యలు కొనితెచ్చుకున్నవారు అవుతారని నిపుణులు చెబుతున్నారు.

1111

వీటికారణంగా అప్పటి వరకు మన కళ్లను మంచిగా కనిపించిన వ్యక్తే.. మరుసటి రోజు అకాలమరణం చెందుతున్నారు. కాబట్టి.. ఈ విషయంలో ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved