MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • pumpkin seeds: గుమ్మడి గింజులు గుండెపోటు రాకుండా కాపాడుతాయా..?

pumpkin seeds: గుమ్మడి గింజులు గుండెపోటు రాకుండా కాపాడుతాయా..?

pumpkin seeds: గుమ్మడి గింజలను తరచుగా తినడం వల్ల గుండెపోటు (Heart attack) వచ్చే అవకాశం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.  

1 Min read
Author : Mahesh Rajamoni
Published : May 19 2022, 03:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గుమ్మడి కాయే కాదు.. గుమ్మడి గింజలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా గుమ్మడి గింజలు ఎన్నో ప్రమాదకరమైన రోగాలను దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.  ఈ గుమ్మడి గింజలు (pumpkin seeds) గుండెపోటు (Heart attack)రాకుండా మనల్ని రక్షిస్తాయని చెబుతున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. అందుకే వీటి గింజలను బయటపారేస్తుంటారు. అసలు గుమ్మడి గింజలు మనకు చేసే మేలు గురించి తెలిస్తే ఇలా చేయరేమో. ఇంతకీ గుమ్మడి గింజలు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం పదండి. 
 

37

మధుమేహులకు గుమ్మడి గింజలు చక్కటి ఔషదంలా ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఈ సంగతి చాలా మందికే తెలుసు. ఇదే కాదు గుమ్మడి గింజలు ఎన్నో రోగాలను నయం చేస్తాయి. 
 

47

అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారికి  ఇవి చక్కటి మెడిసిన్ లా ఉపయోగపడతాయి. వీరు ఈ గింజల్ని క్రమం తప్పకుండా తీసుకున్నట్టైతే ఒంట్లో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. దీంతో హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 

57

ఇక ఇందులో ఉండే యాంటీ డయాబెటీక్ గుణాలు మధుమేహుల రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతాయి.అందుకే మధుమేహులు వీటిని తరచుగా తినాలని వైద్యులు చెబుతుంటారు. 

67

ఇక గుమ్మడి గింజలు సంతానోత్పత్తి సమస్యలను దూరం చేస్తాయి. పురుషులు వీటిని క్రమంగా తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ బాగా పెరుగుతుంది. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండే వారు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

77

గుమ్మడి గింజల్లో జింక్, అమైనో ఆమ్లాలు, భాస్వరం, ఫినోలిక్ సమ్మేళనాలు. కొవ్వు ఆమ్లాలు, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎముకలను ద్రుఢంగా చేయడంతో పాటుగా ముఖంపై మొటిమలను తగ్గిస్తాయి. అలాగే హెయిర్ ఫాల్ సమస్యను కూడా పోగొడుతాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Anklet: స్టోన్ వర్క్ తో పట్టీలు.. పాదాలకే అందాన్ని తెస్తాయి
Recommended image2
Power Strip Safety : ఈ 5 వస్తువులను పవర్ సాకెట్ లో అస్సలు పెట్టొద్దు.. ఎందుకో తెలుసా..?
Recommended image3
Summer Tour : నడి వేసవిలోనూ 10 డిగ్రీల టెంపరేచర్స్.. ఇప్పుడు టూర్ కి వెళ్లినా స్వెటర్ వేయాల్సిందే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved